‘వాల్మీకి’లో తెలుగమ్మాయి ఐటెం సాంగ్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. మాస్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ అన్ని ఉండేలా చూసుకుంటున్నాడట దర్శకుడు. అందులో భాగంగా ఈ మూవీలో అదిరిపోయే మాస్ ఐటెం సాంగ్‌ను ప్లాన్ చేశాడని సమాచారం. ఈ పాట ప్రత్యేకంగా ఉండాలని అందులో తెలుగమ్మాయిని తీసుకున్నారట. ఆమే డింపుల్ హయాతి. ‘గల్ఫ్’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ భామ లేటెస్ట్‌గా రిలీజైన ‘దేవి-2’లో కూడా ఓ కీలక […]

'వాల్మీకి'లో తెలుగమ్మాయి ఐటెం సాంగ్!
Follow us

|

Updated on: Jul 26, 2019 | 8:30 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. మాస్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ అన్ని ఉండేలా చూసుకుంటున్నాడట దర్శకుడు. అందులో భాగంగా ఈ మూవీలో అదిరిపోయే మాస్ ఐటెం సాంగ్‌ను ప్లాన్ చేశాడని సమాచారం. ఈ పాట ప్రత్యేకంగా ఉండాలని అందులో తెలుగమ్మాయిని తీసుకున్నారట.

ఆమే డింపుల్ హయాతి. ‘గల్ఫ్’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ భామ లేటెస్ట్‌గా రిలీజైన ‘దేవి-2’లో కూడా ఓ కీలక పాత్రలో నటించింది. తమిళ హీరో అధర్వ మురళి, పూజా హెగ్డే ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీ సెప్టెంబర్ 13న విడుదల కానుంది.