Aishwaryaa Dhanush: ర‌జినీ కంటే ఐశ్వ‌ర్య 100 రెట్లు సింపుల్‌గా ఉంటుంది.. ఐశ్వ‌ర్య‌పై ధ‌నుష్ చేసిన వ్యాఖ్య‌లివీ..

Aishwaryaa Dhanush: సినిమా వాళ్ల ఇళ్ల‌లో పెళ్లిలు ఎంత‌లా పాపులర్ అవుతాయో విడాకులు కూడా అదే స్థాయిలో చ‌ర్చ‌కు దారి తీస్తాయి. మేమిద్దరం ఇష్ట‌పూర్వ‌కంగానే విడిపోతున్నాం, మా ప్రైవ‌సీని గౌర‌వించండని సోష‌ల్ మీడియాలో పోస్టులు చేసినా ఆ విడాకుల తాలుకూ...

Aishwaryaa Dhanush: ర‌జినీ కంటే ఐశ్వ‌ర్య 100 రెట్లు సింపుల్‌గా ఉంటుంది.. ఐశ్వ‌ర్య‌పై ధ‌నుష్ చేసిన వ్యాఖ్య‌లివీ..
Follow us

|

Updated on: Jan 18, 2022 | 4:57 PM

Aishwaryaa Dhanush: సినిమా వాళ్ల ఇళ్ల‌లో పెళ్లిలు ఎంత‌లా పాపులర్ అవుతాయో విడాకులు కూడా అదే స్థాయిలో చ‌ర్చ‌కు దారి తీస్తాయి. మేమిద్దరం ఇష్ట‌పూర్వ‌కంగానే విడిపోతున్నాం, మా ప్రైవ‌సీని గౌర‌వించండని సోష‌ల్ మీడియాలో పోస్టులు చేసినా ఆ విడాకుల తాలుకూ ప్ర‌కంప‌న‌లు కొన‌సాగుతూనే ఉంటాయి. తాజాగా త‌మిళ నాట ర‌జినీకాంత్ కూతురు ఐశ్వ‌ర్య‌, హీరో ధ‌నుష్‌ల విడాకుల వ్య‌వ‌హారం ఇలాంటి ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తూనే ఉన్నాయి. మొన్న‌టికి మొన్న నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల విడాకుల విష‌యాన్ని మ‌రిచిపోక‌ముందే ఇప్పుడు మ‌రో జంట విడిపోవ‌డం సినిమా ఇండ‌స్ట్రీని షాక్‌కి గురి చేస్తోంది. దీంతో అస‌లు ధ‌నుష్, ఐశ్య‌ర్య‌లు ఎందుకు విడిపోయార‌న్న దానిపై పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అయితే ఈ జంట మాత్రం త‌మ విడాకుల‌కు గ‌ల కార‌ణాన్ని తెల‌ప‌కుండానే ఇద్ద‌రూ ఒకే అర్థం వ‌చ్చేలా విడాకుల విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే గ‌తంలో ధ‌నుష్ త‌న భార్య ఐశ్వ‌ర్య‌ను ఉద్దేశించి ఓ మీడియా సంస్థ ఇంట‌ర్వ్యూలో చేసిన వ్యాఖ్య‌లను ప్ర‌స్తుతం నెటిజ‌న్లు మ‌ళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. గతంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ధ‌నుష్ త‌న భార్య‌.. ఐశ్వ‌ర్య‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ధ‌నుష్ మాట్లాడుతూ.. నాకు ఐశ్య‌ర్య సింప్లిసిటీ ఎంత‌గానో న‌చ్చుతుంది. త‌న తండ్రి రజినీ కాంత్ సింప్లిసిటీకి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తార‌నుకుంటే.. ఐశ్వ‌ర్య త‌న కంటే వంద రెట్లు సింపుల్‌గా ఉంటుంది.

ఐశ్వ‌ర్య ప్ర‌తీ ఒక్క‌రినీ స‌మానంగా చూస్తుంది. అంద‌రితో స్నేహంగా ఉంటుంది. ఆమె మా చిన్నారుల‌కు మంచి త‌ల్లి, వారి ఆల‌న‌పాల‌నా బాగా చూసుకుంటుంది అంటూ చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. భార్య గురించి ఇంత గొప్ప‌గా చెప్పిన ధ‌నుష్ భార్య నుంచి ఎందుకు విడాకులు తీసుకున్నారు.? వీరికి ఆ అవ‌స‌రం ఏముంది.? అని నెట్టింట పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

Also Read: TELANGANA BJP: తెలంగాణలో బీజేపీ దూకుడుకు కారణం అదే.. ! ఆపరేషన్ ఆకర్ష్.. ఆందోళన కార్యక్రమాల వెనుక వ్యూహమిదే..!!

Coronavirus: తెలంగాణ తాత్కాలిక సచివాలయంలో కరోనా కలకలం.. వైరస్ బారినపడ్డ పలువురు అధికారులు

ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం
ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం
తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో
తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో
మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!
మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!
పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..
పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..
మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..
మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..
ఛీ..ఛీఆడాళ్లు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..చికెన్ షాపులోఇదేందమ్మ
ఛీ..ఛీఆడాళ్లు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..చికెన్ షాపులోఇదేందమ్మ
ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్
ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్
సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.