Sania Mirza: ఆ బాలీవుడ్ స్టార్ హీరోను పెళ్లి చేసుకువాలనుకున్న సానియా.. కానీ చివరకు..

గతంలో సానియా చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు మరోసారి తెరపైకి వస్తున్నాయి. ఆమె బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో

Sania Mirza: ఆ బాలీవుడ్ స్టార్ హీరోను పెళ్లి చేసుకువాలనుకున్న సానియా.. కానీ చివరకు..
Sania Mirza
Follow us

|

Updated on: Nov 11, 2022 | 8:32 AM

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా వ్యక్తిగత జీవితం ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఆమె తన భర్త పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‏తో విడాకులు తీసుకుంటున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు వీరిద్దరు అధికారికంగా స్పందించలేదు. కానీ కొద్దిరోజులుగా సానియా తన ఇన్ స్టాలో చేస్తున్న పోస్టులు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. గతంలో సానియా చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు మరోసారి తెరపైకి వస్తున్నాయి. ఆమె బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రణబీర్ కపూర్‏ను వివాహం చేసుకోవాలనుకుందట. ఈ విషయాన్ని బుల్లితెరపై ఓ షోలో చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అప్పట్లో సానియా .. షాహిద్ కపూర్‏తో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ వినిపించాయి. అయితే తమ గురించి వస్తున్న రూమర్స్ వీరిద్దరు అధికారికంగా స్పందించలేదు.

గతంలో బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న పాపులర్ చాట్ షో కాఫీ విత్ కరణ్ కు వెళ్లినప్పుడు షాహిద్ కపూర్ తో డేటింగ్ వార్తలపై స్పందించింది సానియా. ఈ విషయాన్ని కరణ్ అడగ్గా.. వాటి గురించి తనకు పెద్గగా తెలియదని చెప్పుకొచ్చింది సానియా. అలాగే.. మీరు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు.. ఎవరిని చంపాలనుకుంటున్నారు.. ఎవరితో హుక్ అప్ చేయాలనుకుంటున్నారని అడగారు. అందులో రణబీర్, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ ముగ్గురు పేర్లు చెప్పగా.. తను రణబీర్ కపూర్‏ను పెళ్లి చేసుకుంటానని.. రణ్‌వీర్‌తో హుక్ అప్ చేస్తానని, షాహిద్ కపూర్‌ని చంపేస్తానని చెప్పింది. సానియా మీర్జా చేసిన ఈ ప్రకటన అప్పట్లో చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి

సానియా.. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 2010లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి అప్పట్లో రెండు దేశాల మధ్య చర్చనీయాంశంగా మారింది. వీరికి 2018లో ఇజహాన్ మిర్జా మాలిక్ కొడుకు జన్మించాడు. అయితే వీరిద్దరు విడిపోతున్నట్లుగా ఇటీవల షోయబ్ మిత్రుడు తెలిపారు. వారిద్దరు నిజంగానే విడిపోతున్నారని.. అంతకంటే వివరాలు చెప్పలేనంటూ తెలిపారు.

View this post on Instagram

A post shared by Sania Mirza (@mirzasaniar)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!