Bollywood Loved Couples: బాలీవుడ్ లోని అందమైన ఈ జంటలు త్వరలో విడాకులు అంటూ టాక్.. వీరిలో అభిషేక్ ఆన్సర్ కి..ర్రాక్ అంతే

సినీ పరిశ్రమలో ప్రేమలు పెళ్లిళ్లు .. విడాకులు సర్వసాధారణంగా మారిపోయాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు కొంతకాలానికే తమ బంధానికి గుడ్ బై చెప్పేస్తూ.. అందరికీ షాక్ ఇస్తున్నారు. మరికొన్ని జంటలు చిలగోరింకల్లా జీవిస్తున్నా.. విడిపోతున్నారంటూ నెట్టింట్లో పుకార్లు షికారు చేస్తూఉంటాయి.

|

Updated on: Oct 02, 2022 | 5:45 PM

 ఐశ్వర్య రాయ్ బచ్చన్ , అభిషేక్ బచ్చన్ విడాకుల పుకార్లు కూడా ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నిరాధారమైన వార్తలకు అభిషేక్ బచ్చన్ తన ట్విట్టర్‌ వేదికగా సమాధానం ఇచ్చాడు. నేను విడాకులు తీసుకుంటున్నానని.. నాకు తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికీ  ధన్యవాదాలు! మరి నేను ఎప్పుడు మళ్లీ పెళ్లి చేసుకుంటానో చెబుతారా? అంటూ వికారాన్ని జోడిస్తూ.. విడాకుల వార్తపై అభిషేక్ బచ్చన్ స్పందించాడు.

1 / 5
 యే జవానీ హై దీవానీలోని ఓ డైలాగ్ ని ఉపయోగించి రణబీర్ కపూర్ తన భార్య అలియాను 'దాల్ చావాల్' అని పిలిచాడు. అప్పుడు  రణబీర్ కపూర్,  అలియా భట్ విడిపోయిన వార్తలు నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ జంట వీటిని లెక్కచేయలేదు.. తమ బంధాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ..  5 సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన తర్వాత ఏప్రిల్‌లో వివాహం చేసుకున్నారు మరియు ఇప్పుడు వారి తమ సంతానం కోసం ఎదురుచూస్తున్నారు.

2 / 5
 రణ్‌వీర్‌ సింగ్, దీపికా పదుకొనేల మధ్య రిలేషన్ చెడిందని.. బాలీవుడ్‌లో అత్యంత ప్రియమైన జంట ఈ జంట ఇబ్బందులు ఎదుర్కొంటుందని త్వరలో విడాకులంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పుకార్లపై ఇటీవల రణవీర్‌ను దీపిక గురించి అడగగా... తమ మధ్య రిలేషన్ 10 సంవత్సరాలు వయసుని చెప్పారు. తమకు ఒకరికొకరు బాగా తెలుసు.. ప్రతిదీ నిర్ణయం ఖచ్చితంగా కలిసి తీసుకుంటామని తెలిపారు.

3 / 5
 ఉడ్తా పంజాబ్‌లో తన పాత్ర కారణంగా మీరా రాజ్‌పుత్ తనతో విడాకులు తీసుకోవాలనుకుంటోందని షాహిద్ కపూర్ ఒకసారి సరదాగా చెప్పాడు.. షాహిద్ జోక్ గా చెప్పినా దీనిని అప్పట్లో నిజం అంటూ ఆన్‌లైన్‌లో భారీ ప్రకంపనలు సృష్టించింది. అయితే ఈ జంట తాము చాలా సంతోషంగా ఉన్నామని.. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ.. మరింత సంతోషముగా జీవిస్తామని పేర్కొన్నారు.

4 / 5
 బాలీవుడ్ జంటల విడాకుల పుకార్లు షికారు చేయడం ఇదే మొదటిసారి కాదు. అప్పట్లో షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్  విడిపోయారని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఈ జంట తమ మధ్య బంధాన్ని మరింత ధృడంగా ముడివేసుకుని ఆనందంగా జీవిస్తున్నారు.

5 / 5
Follow us
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..

వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..

అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..

మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!

కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??

ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..