Kangana Ranaut: మరో డేరింగ్ డెసిషన్ తీసుకున్న కంగనా రనౌత్.. ఇకపై అలాంటి సినిమాలకే ప్రాధాన్యత

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌ మరో బిగ్ డెసిషన్ తీసుకున్నారు. ఆన్‌ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా విమెన్‌ ఎంపవర్మెంట్ గురించి పోరాటం చేస్తున్న ఈ మల్టీ టాలెంటెడ్‌ స్టార్‌...

Kangana Ranaut: మరో డేరింగ్ డెసిషన్ తీసుకున్న కంగనా రనౌత్.. ఇకపై అలాంటి సినిమాలకే ప్రాధాన్యత
Follow us

|

Updated on: Jan 16, 2021 | 12:40 PM

Kangana Ranaut:  బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌ మరో బిగ్ డెసిషన్ తీసుకున్నారు. ఆన్‌ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా విమెన్‌ ఎంపవర్మెంట్ గురించి పోరాటం చేస్తున్న ఈ మల్టీ టాలెంటెడ్‌ స్టార్‌… వరుసగా అలాంటి సినిమాలనే తెరకెక్కిస్తానంటూ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.

తాజాగా కంగనా ‘మణికర్ణిక’ సీక్వెల్ చేస్తున్నా అంటూ ప్రకటించటంతో కొత్త చర్చ మొదలైంది. తొలి భాగంలో ఝాన్సీ పాత్ర చనిపోతుంది.. మరి సీక్వెల్‌ను ఎలా చేస్తారు అన్న అనుమానం అందరిలో కలిగింది. అయితే ఆ అనుమానాలపై క్లారిటీ ఇచ్చారు కంగనా. సీక్వెల్ అంటే అదే కథకు కొనసాగింపు కాదు.. చరిత్రలో తమదైన ముద్ర వేసిన బ్రేవ్‌ విమెన్‌ కథలను వెండితెర మీద చూపిస్తానంటూ చెబుతున్నారు కంగనా. అంతేకాదు త్వరలో కశ్మీర్‌ రాణీ ‘దిడ్డా’ కథను సినిమా గా తెరకెక్కించే పనిలో ఉన్నారట ఈ డైనమిక్‌ లేడీ. ఈ సినిమాను పాన్ వరల్డ్‌ లెవల్‌లో ప్లాన్ చేస్తున్నారట కంగనా. మరి ఈ బ్రేవ్‌ విమెన్‌ సీరిస్‌తో కంగనా ఇమేజ్‌ ఏ రేంజ్‌కు వెళుతుందో చూడాలి.

Also Read:

ABP-C Voter Survey: జాతీయ స్థాయిలో జగన్ మార్క్.. ఏబీపీ న్యూస్-సీ ఓటర్ సర్వేలో మెరుగైన ర్యాంక్.. టాప్-5 సీఎంలు వీరే

Corona Vaccine: తిరుపతి రుయా ఆసుపత్రిలో విచిత్ర పరిస్థితి.. వ్యాక్సిన్ కోసం ఇంతవరకూ ముందుకు రాని సిబ్బంది

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.