Jacqueline Fernandez : బాలీవుడ్ బ్యూటీ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు.. అమ్మడు బయట పడేనా..?

బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మెడకు మనీలాండరింగ్ కేసులో ఉచ్చు బిగుస్తున్నట్లుగా తెలుస్తోంది. రూ. 250 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా ఆమె పేరును చార్జీషీట్‏లో పేర్కొంది ఈడీ.

|

Updated on: Aug 17, 2022 | 9:15 PM

 బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మెడకు (Jacqueline Fernandez) మనీలాండరింగ్ కేసులో ఉచ్చు బిగుస్తున్నట్లుగా తెలుస్తోంది.

1 / 6
 రూ. 250 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా ఆమె పేరును చార్జీషీట్‏లో పేర్కొంది ఈడీ. ఆర్థిక నేరస్తుడు సుఖేష్ చంద్రశేఖర్ నుంచి జాక్వెలిన్ లబ్ధిపొందారని ఈడీ వర్గాలు తెలిపాయి

2 / 6
  సుఖేష్ గురించి ముందుగానే జాక్వెలిన్‏కు తెలుసని స్పష్టం చేశారు అధికారులు. అతడు ఇప్పటివరకు పొందిన నగదులో ఆమెకు భాగం ఉన్నట్లు గుర్తించారు

3 / 6
  వీడియో కాల్స్ ద్వారా అతనితో జాక్వెలిన్ నిరంతరం టచ్‏లో ఉన్నట్లు కీలక సాక్షులు వాంగ్మూలాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు సుఖేష్ సైతం జాక్వెలిన్‏కు బహుమతులు ఇచ్చినట్లు అంగీకరించాడు.

4 / 6
  అతడి నుంచి జాక్వెలిన్ దాదాపు రూ.10 కోట్ల విలువైన బహుమతులు అందినట్లుగా తెలుస్తోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ ఇప్పటివరకు ఆమెకు సంబంధించిన రూ. 7 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.

5 / 6
 గతేడాది ఆగస్ట్, అక్టోబర్ నెలలో రికార్డ్ చేసిన స్టేట్మెంట్ లలో జాక్వెలిన్.. సుఖేష్ నుంచి గూచీ, చానెల్ నుంచి మూడు డిజైనర్ బ్యాగ్స్, జిమ్ వేర్ కోసం రెండు గూచీ దుస్తులను, ఒక జత లూయిస్ విట్టన్ షూస్, రెండు జతల డైమండ్స్ తీసుకున్నట్లుగా ఈడీకి తెలిపింది. అలాగే తనకు ఇచ్చిన మినీ కూపర్ కారును అతడికి తిరిగి ఇచ్చినట్లు జాక్వెలిన్ తెలిపింది.

6 / 6
Follow us
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!

విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..

సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి

ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం

బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!

వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..

CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?

ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన