Ayushmann Khurrana: ఆరేళ్లుగా ఆ సమస్యతో బాధపడుతున్నా.. షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన ట్యాలెంటెడ్ హీరో

సినిమాలతో పాటు రీల్‌ లైఫ్‌లోనూ ఎంతో సరదాగా ఉండే ఆయుష్మాన్‌ తాజాగా ఓ షాకింగ్‌ విషయం బయటపెట్టాడు. తాను ఎదుర్కొంటోన్న ఆరోగ్య సమస్యలపై తొలిసారి నోరు విప్పాడు. వెర్టిగో (తీవ్రమైన తలనొప్పి) సమస్యతో బాధపడుతున్నట్లు ఇటీవల ఓ సందర్భంగా చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

Ayushmann Khurrana: ఆరేళ్లుగా ఆ సమస్యతో బాధపడుతున్నా.. షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన ట్యాలెంటెడ్ హీరో
Ayushmann Khurrana
Follow us

|

Updated on: Nov 22, 2022 | 4:02 PM

బాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాలు చేస్తోన్న నటుల్లో ఆయుష్మాన్‌ ఖురానా ఒకడు. టీవీ యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభంచిన అతను విక్కి డోనార్‌ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్ కావడంతో హీరోగా ఆయుష్మాన్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి. దమ్‌ లగాకై హైసా, మేరీ ప్యారీ బిందు, బరేలీ కీ బర్ఫీ, అంధాధూన్‌, బదాయి హో, బాలా, ఆర్టికల్‌ 15, గులాబో సితాబో, డాక్టర్‌ జీ తదితర డిఫరెంట్ మూవీస్‌తో ముందు కెళుతున్నాడీ వర్సటైట్‌ హీరో. సినిమాలతో పాటు రీల్‌ లైఫ్‌లోనూ ఎంతో సరదాగా ఉండే ఆయుష్మాన్‌ తాజాగా ఓ షాకింగ్‌ విషయం బయటపెట్టాడు. తాను ఎదుర్కొంటోన్న ఆరోగ్య సమస్యలపై తొలిసారి నోరు విప్పాడు. వెర్టిగో (తీవ్రమైన తలనొప్పి) సమస్యతో బాధపడుతున్నట్లు ఇటీవలి ఓ సందర్భంగా వెల్లడించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

‘నేను ఆరేళ్ల నుంచి నుంచి వెర్టిగో సమస్యతో బాధపడుతున్నాను. నా అప్‌కమింగ్‌ మూవీ (ఆన్‌ యాక్షన్‌ హీరో) లో ఎత్తైన భవనం నుంచి దూకే సీన్‌ ఉంటుంది. రక్షణ కోసం హార్నెస్‌ కేబుల్స్‌ ఉన్నప్పటికీ ఏదో జరుగుతుందని అమాంతం భయపడిపోయాను. ఆ బాధ నరాలు తెగిపోయేలా చేసింది. విపరీతమైన తల తిరుగుడు కారణంగా చాలా సన్నివేశాల చిత్రీకరణను నిలిపివేయాల్సి వచ్చింది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని ప్రత్యేక వ్యాయామాలు చేస్తున్నా’ అని చెప్పుకొచ్చాడు ఆయుష్మాన్‌. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆన్‌ యాక్షన్‌ హీరో అనే సినిమాలో నటిస్తున్నాడు ఆయుష్మాన్‌. అనిరుధ్‌ అయ్యర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో పాటు డ్రీమ్‌గర్ల్‌2 సినిమాకు కూడా సైన్‌ చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..

రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?

ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఉపయోగించే వారికి గూగుల్ గుడ్‌ న్యూస్‌..

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన నేతలు

ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య

గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.

యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.

'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..

చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.