Shah Rukh Khan: ఇకపై నిన్ను అలాగే పిలుస్తాను.. అలియా ట్వీట్‏కు కౌంటరిచ్చిన షారుఖ్..

ఇటీవల ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. #AskSrk అనే హ్యాష్‏ట్యాగ్‏తో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్.. అలియా భట్ మధ్య జరిగిన చిట్ చాట్ వైరలవుతుంది. వీరిద్దరి ఫన్నీ సంభాషణకు నెటిజన్స్ భిన్నరకాలుగా రెస్పాండ్ అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

Shah Rukh Khan: ఇకపై నిన్ను అలాగే పిలుస్తాను.. అలియా ట్వీట్‏కు కౌంటరిచ్చిన షారుఖ్..
Shah Rukh Khan, Alia Bhatt
Follow us

|

Updated on: Jan 05, 2023 | 9:58 AM

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తోన్న పఠాన్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు తమిళ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడూ నెట్టింట ఫుల్ యాక్టివ్‏గా ఉండే షారుఖ్.. ఇటీవల ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. #AskSrk అనే హ్యాష్‏ట్యాగ్‏తో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్.. అలియా భట్ మధ్య జరిగిన చిట్ చాట్ వైరలవుతుంది. వీరిద్దరి ఫన్నీ సంభాషణకు నెటిజన్స్ భిన్నరకాలుగా రెస్పాండ్ అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

పఠాన్ చిత్రప్రమోషన్లలో భాగంగా బుధవారం తన ట్విట్టర్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ నిర్వహించారు షారుఖ్. ఇందులో ఓ నెటిజన్.. హీరోయిన్ అలియా భట్ ఎందుకు మిమ్మల్ని ఎస్ఆర్ అని పిలుస్తుంటారు ? అని అడగ్గా.. షారుఖ్ స్పందిస్తూ.. ఎస్.ఆర్ అంటే స్వీట్ అండ్ రొమాంటిక్/ సీనియర్ అండ్ రెస్పెక్టెడ్… కేవలం షారుఖ్ అయి కూడా ఉండొచ్చు అంటూ బదులిచ్చారు. వీరిద్దరి సంభాషణకు అలియా సమాధానమిచ్చారు. ఎస్ ఆర్ అంటే స్వీట్ అండ్ రెస్పెక్టెడ్. కానీ జనవరి 25 నుంచి మిమ్మల్ని నేను పఠాన్ అని పిలుస్తాను అంటూ ట్వీట్ చేసింది.

ఇవి కూడా చదవండి

అలియా ట్వీట్‏కు షారుఖ్ రియాక్ట్ అవుతూ.. సరే.. ఇకపై మిమిల్ని నేను లిటిల్ అమ్మా భట్ కపూర్ అని పిలుస్తా అంటూ ఆన్సర్ ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి చిట్ చాట్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచమైంది అలియా. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే తన ప్రియుడు రణబీర్ కపూర్‏తో గతేడాది ఏప్రిల్ లో ఏడుగులు వేసింది. వీరికి అక్టోబర్‏లో పాప జన్మించగా… తనకు రాహా అని పేరు పెట్టారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!