Katrina Kaif: కత్రినా కారును ఆపిన కానిస్టేబుల్‌కు ఊహించని షాక్.. తీరా చూశాక ఏం చేసాడంటే..

కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి వార్త ప్రస్తుతం బి-టౌన్‌లో అత్యంత ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. వారి వివాహం ఎప్పుడు..? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా..? అనే కోణంలో..

Katrina Kaif: కత్రినా కారును ఆపిన కానిస్టేబుల్‌కు ఊహించని షాక్.. తీరా చూశాక ఏం చేసాడంటే..
Katrina Kaif
Follow us

|

Updated on: Dec 05, 2021 | 8:06 PM

కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి వార్త ప్రస్తుతం బి-టౌన్‌లో అత్యంత ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. వారి వివాహం ఎప్పుడు..? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా..? అనే కోణంలో అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ కత్రినా , విక్కీ ఇద్దరూ ముంబైలో సాధారణ రోజుల మాదిరిగానే కలిసి జిమ్‌కి వెళుతున్నారు. వీరిద్దరు తమ పెళ్లికి సంబంధించిన కనీస సమాచారం కూడా బయటపెట్టడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. కానీ వీరి ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరు స్టార్లపై అడుగడుగునా ఓ కన్నేసి ఉంచుతున్నారు అభిమానులు. అటువంటి పరిస్థితిలో కత్రినాకు సంబంధించిన కొన్ని వీడియోలు తాజాగా బయటకు వచ్చాయి. అందులో ఆమె కారును ట్రాఫిక్ పోలీసులు ఆపడం చూడవచ్చు.

వీడియోలో ఒక ట్రాఫిక్ పోలీసు కత్రినా కారును ఆపి.. తనిఖీ చేయడానికి ముందుకు వస్తాడు. డ్రైవింగ్ సీటు దగ్గరికి వస్తూ, కిటికీలోంచి లోపలికి చూస్తూ..  డ్రైవర్‌తో మాట్లాడి.. ఓకే చేస్తాడు. కానీ కత్రినా పెళ్లి గురించి చర్చ జరుగుతున్న సమయంలో ట్రాఫిక్ పోలీసులు కారు చెక్ చేయడాన్ని చూసి జనం చాలా ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వారి వివాహంపై సరదా కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు వివాహ కబురు త్వరగా చెప్పాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.

కత్రినా మరొక వీడియోలో బయటకు వచ్చింది. అందులో ఆమె అభిమానితో సెల్ఫీ తీసుకుంటూ కనిపించింది. అభిమాని కోరిక మేరకు కత్రినా ఏమాత్రం వెనుకాడకుండా ఆ అభిమానితో సెల్ఫీ దిగింది. అతని ఈ వినయ స్వభావాన్ని నెటిజన్లు తెగ ఇష్టపడ్డుతున్నారు. ఒక వినియోగదారు ఆమెను ప్రశంసిస్తూ.. ‘అందమైన హృదయపూర్వక వధువు’ అని రాశారు.

ఇవి కూడా చదవండి: Hyderabad Water Supply: భాగ్యనగరవాసులకు అలెర్ట్.. ప‌లుచోట్ల మంచినీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం

Hyderabad: పట్టపగలు దడపుట్టిస్తున్న పోకిరీలు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ మధ్య బైక్ స్టంట్స్..

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు