Katrina Kaif : బాలీవుడ్‌ను బెంబేలెత్తిస్తోన్న బెరింపులు.. కత్రినాను చంపేందుకు కుట్ర..!!

బాలీవుడ్ మరో సారి ఉలిక్కి పడింది. తాజగా ఓ స్టార్ జోడీకి చంపేస్తామని బెదిరింపులు రావడం.. హాట్ టాపిక్ మారింది. ఇక నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ భాయ్‌.. సల్మాన్‌ ఖాన్ను చంపేస్తామని వచ్చిన, బెదిపింపు లేఖలు మరువక ముందే..

Katrina Kaif : బాలీవుడ్‌ను బెంబేలెత్తిస్తోన్న బెరింపులు.. కత్రినాను చంపేందుకు కుట్ర..!!
Katrina Kaif
Follow us

|

Updated on: Jul 25, 2022 | 1:31 PM

బాలీవుడ్(Bollywood)మరో సారి ఉలిక్కి పడింది. తాజగా ఓ స్టార్ జోడీకి చంపేస్తామని బెదిరింపులు రావడం.. హాట్ టాపిక్ మారింది. ఇక నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ భాయ్‌.. సల్మాన్‌ ఖాన్ను చంపేస్తామని వచ్చిన, బెదిపింపు లేఖలు మరువక ముందే, మరో సార్ట జోడీకి కూడా చంపేస్తామంటూ.. తాజాగా బెదిరింపులు వచ్చాయి. అయితే ఆ స్టార్ జోడి ఎవరో కాదు.. కత్రినా కైఫ్(Katrina Kaif )అండ్ విక్కీ కౌషల్. బాలీవుడ్ క్రేజీ స్టార్లుగా వెలుగొందుతున్న కత్రినా, విక్కీ.. ఇటీవలే మ్యారేజ్‌ చేసుకున్నారు. చాలా హ్యాపీగా అటు ఫిల్మ్ కెరీర్‌ను.. ఇటు మ్యారీడ్ లైఫ్ ను లీడ్‌ చేస్తున్నారు. వారి వారి ఫిల్మ్ కమిట్మెంట్స్తో బిజీగా కూడా ఉన్నారు. దాంతో పాటే.. రీసెంట్‌గా మాల్దీవులకు కూడా వెళ్లారు. కత్రినా బర్త్‌ డే నేపథ్యంలో అక్కడే గ్రాండ్‌ పార్టీ చేసుకున్నారు.ఆ ఫోటోలతో నెట్టింట వైరల్‌ అయ్యారు.

ఇక తాజాగా.. ఈ స్టార్ జోడీకి ఇన్‌స్టా వేదికగా బెదిరింపులు వచ్చాయి. ఓ ఆగంతకుడు కత్రినా.. విక్కీ ని చంపేస్తా అంటూ.. కత్రినకు ఇన్ స్టాలో వార్న్‌ చేశారు. దీంతో కత్రినా అండ్‌ విక్కీ.. ముంబయ్‌లోని శాంతాక్రూజ్‌ పోలీసులను ఆశ్రయించారు. బెదిరింపుల గురించి చెప్పి కేస్‌ ఫైల్ చేశారు. ఇక ఈబెదిరింపులను సీరియస్‌ గా తీసుకున్న పోలీసులు.. IT Act కింద కేసే నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. త్వరలోనే నిందితున్ని పట్టుకుంటా మంటూ.. చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?

ఒక లోన్ ఉన్నా.. మరో లోన్ కావాలా? ఇదిగో ఇలా ఈజీగా పొందొచ్చు..

ప్రపంచ సుందరిగా టైటిల్ గెలిచిన సుందరికి అదృష్టం కలిసిరావట్లేదా ..

బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!

రాముడి ఫొటోలున్న ప్లేట్లలో బిర్యానీ అమ్మకం.. షాప్ యజమాని అరెస్ట్

క్రెడిట్ కార్డులపై నేరగాళ్ల గురి! ఈ జాగ్రత్తలతో మీరు సేఫ్..

అప్పట్లో వైయస్సార్‌.. ఇప్పుడు జగన్‌.. ఉద్దానం బాధితులకు సీఎం హామీ

ఏం ఉన్నాడ్రా బాబు.. ప్రభాస్ న్యూలుక్ కిర్రాక్..

1 లీటర్ పాల ధర రూ.5000.. నెలకు లక్షల్లో ఆదాయం..

ప్రతిరోజూ ఈ నీళ్లను తాగితే.. అధిక బరువుకు బైబై చెప్పొచ్చు!
ప్రతిరోజూ ఈ నీళ్లను తాగితే.. అధిక బరువుకు బైబై చెప్పొచ్చు!
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం

సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్