Bigg Boss 5 Telugu: మరో హౌజ్‌మేట్‌ నిష్క్రమించే సమయం ఆసన్నమైంది.. ఈ సారి హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యేది ఒక్కరు కాదా?

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ సీజన్5 ఆసక్తికరంగా కొనసాగుతోంది. వారం గడిచేకొద్దీ ఒక్కో కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌ అవుతూ వస్తున్నారు. 19 మందితో మొదలైన బిగ్‌బాస్‌ షోలో ప్రస్తుతం 9 వారం వచ్చేసరికి 8 మంది ఎలిమినేట్‌ అయ్యారు...

Bigg Boss 5 Telugu: మరో హౌజ్‌మేట్‌ నిష్క్రమించే సమయం ఆసన్నమైంది.. ఈ సారి హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యేది ఒక్కరు కాదా?
Biggboss Elimination
Follow us

|

Updated on: Nov 07, 2021 | 7:14 AM

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ సీజన్5 ఆసక్తికరంగా కొనసాగుతోంది. వారం గడిచేకొద్దీ ఒక్కో కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌ అవుతూ వస్తున్నారు. 19 మందితో మొదలైన బిగ్‌బాస్‌ షోలో ప్రస్తుతం 9 వారం వచ్చేసరికి 8 మంది ఎలిమినేట్‌ అయ్యారు. ఇప్పటి వరకు హౌజ్‌ నుంచి.. సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేత, ప్రియ, లోబో ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌ హౌజ్‌లో మరో ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైంది. ఎప్పటిలాగే ఈ వారం కూడా ఎలిమినేషన్‌ జరగనుంది. ఈ క్రమంలోనే ఈ వారం ఎలిమినేషన్‌లో షణ్ముఖ్ తప్ప.. మిగిలిన 10 మంది నామినేట్ అయ్యారు. వారిలో ఆనీ మాస్టర్, మానస్‌లు స్పెషల్ పవర్‌తో సేవ్ కాగా.. మిగిలిన ఎనిమిది మంది జెస్పీ, సిరి, కాజల్, ప్రియాంక, యాంకర్ రవి, శ్రీరామ్, విశ్వ, సన్నీ నామినేట్ అయ్యి ఓటింగ్‌లో నిలిచారు.

ఇక వీరిలో ఈ రోజు హౌజ్‌ నుంచి నిష్క్రమించేది ఎవరన్నదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎలిమినేషన్‌లో ఉన్న వారిలో కాజల్‌, ప్రియాంక, విశ్వ ముగ్గురికి ఓటింగ్‌ బాగా తగ్గినట్లు తెలుస్తోంది. అయితే ఈ సారి బిగ్‌బాస్‌ ఊహించని ట్విస్ట్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈసారి హౌజ్‌ నుంచి ఒక్కరిని కాకుండా ఇద్దరిని ఎలిమినేట్‌ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. వీరిలో ఒకరు విశ్వ కాగా మరొకరు ప్రియాంకగా అని తెలుస్తోంది. ఇక నామినేషన్‌లో ఉన్న వారిలో అందరికంటే తక్కువ ఓటింగ్‌ ప్రియాంకకే వచ్చినట్లు సమాచారం.  మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే ఆదివారం రాత్రి వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Post Office Scheme: ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే రూ.1.03 కోట్ల బెనిఫిట్‌.. పూర్తి వివరాలు

SBI: టీకా ఎఫెక్ట్ కనిపిస్తోంది.. భారత ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిందన్న ఎస్‌బీఐ చైర్మన్

Donkey Fair: ఈ ఏడాది గాడిదల జాతరకు విశేష స్పందన.. భారీగా తరలివచ్చిన వ్యాపారులు..

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..