‘బిగ్‌బాస్‌‌’లో ప్రియాంక మరిది.. పేమెంట్ ఎంతో తెలుసా..?

బాలీవుడ్‌లో బిగ్‌బాస్ 13వ సీజన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కండలవీరుడు సల్మాన్‌ఖాన్ వ్యాఖ్యాతగా చేస్తోన్న ఈ సీజన్‌.. పలు వివాదాల మధ్యే విజయవంతంగా కొనసాగుతోంది. ఇక ఈ సీజన్‌లో హయ్యెస్ట్‌ పెయిడ్ కంటెస్టెంట్‌గా నిలిచాడు తెహ్సీన్ పూనావాలా. వ్యాపారవేత్తగా, సామాజిక హక్కుల కార్యకర్తగా పేరుపొందిన తెహ్సీన్ బిగ్‌బాస్ 13వ సీజన్‌లో కొనసాగుతున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఇతడు.. ఇదివరకు ఈ సీజన్‌లో హయ్యెస్ట్ పెయిడ్‌ కంటెస్టెంట్ అయిన రష్మీ దేశాయ్‌ను బీట్ […]

'బిగ్‌బాస్‌‌'లో ప్రియాంక మరిది.. పేమెంట్ ఎంతో తెలుసా..?
Follow us

| Edited By:

Updated on: Nov 09, 2019 | 2:50 PM

బాలీవుడ్‌లో బిగ్‌బాస్ 13వ సీజన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కండలవీరుడు సల్మాన్‌ఖాన్ వ్యాఖ్యాతగా చేస్తోన్న ఈ సీజన్‌.. పలు వివాదాల మధ్యే విజయవంతంగా కొనసాగుతోంది. ఇక ఈ సీజన్‌లో హయ్యెస్ట్‌ పెయిడ్ కంటెస్టెంట్‌గా నిలిచాడు తెహ్సీన్ పూనావాలా. వ్యాపారవేత్తగా, సామాజిక హక్కుల కార్యకర్తగా పేరుపొందిన తెహ్సీన్ బిగ్‌బాస్ 13వ సీజన్‌లో కొనసాగుతున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఇతడు.. ఇదివరకు ఈ సీజన్‌లో హయ్యెస్ట్ పెయిడ్‌ కంటెస్టెంట్ అయిన రష్మీ దేశాయ్‌ను బీట్ చేశాడు.  కాగా ఇతడు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీకి వరుసకు మరిది కావడం విశేషం. అసలు తెహ్సీన్‌కు, ప్రియాంక గాంధీకి సంబంధమేంటి..? అనుకుంటున్నారా..!

ప్రియాంక భర్త రాబార్డ్ వాద్రా కజిన్ అయిన మోనికా వాద్రాను తెహ్సీన్‌ వివాహం చేసుకున్నాడు. ఈ లెక్కన ప్రియాంక అతడు వరసకు ప్రియాంకకు మరిది అవుతాడు. మహారాష్ట్రలోని పుణెలో 1981లో జన్మించిన తెహ్సీన్.. కాంగ్రెస్ పార్టీకి కూడా పనిచేస్తున్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీ మీద  తెహ్సీన్ విమర్శలకు కూడా వెనుకాడేవాడు కాదట. అదే ఇతని స్పెషాలిటీ. అంతేకాదు మహారాష్ట్రలో కాంగ్రెస్ మాజీ సెక్రటరీ సెహ్జాద్ పూనావాలాకు తెహ్సీన్ సోదరుడు కావడం విశేషం. ఇక రాజకీయ వ్యూహకర్తగానూ తెహ్సీన్ వ్యవహరిస్తున్నాడు. అలాగే ఇతను కాలమిస్ట్‌ కూడా. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి దూరపు బావ అంటే నమ్మలేం. కానీ నమ్మక తప్పదు.

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..