Bheemla Nayak: సంచలనాలకు కేరాఫ్‌గా భీమ్లా నాయక్‌ సాంగ్‌.. ఆరు రోజుల్లో ఎన్ని మిలియన్ల వ్యూస్‌ వచ్చాయో తెలుసా?

Bheemla Nayak: వకీల్‌సాబ్‌లాంటి సూపర్‌ హిట్‌ తర్వాత పవన్‌ కళ్యాణ్‌ నటిస్తోన్న చిత్రం 'భీమ్లా నాయక్‌'. సాగర్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్‌ పోలీసు ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాపై..

Bheemla Nayak: సంచలనాలకు కేరాఫ్‌గా భీమ్లా నాయక్‌ సాంగ్‌.. ఆరు రోజుల్లో ఎన్ని మిలియన్ల వ్యూస్‌ వచ్చాయో తెలుసా?
Follow us

|

Updated on: Sep 08, 2021 | 8:55 PM

Bheemla Nayak: వకీల్‌సాబ్‌లాంటి సూపర్‌ హిట్‌ తర్వాత పవన్‌ కళ్యాణ్‌ నటిస్తోన్న చిత్రం ‘భీమ్లా నాయక్‌’. సాగర్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్‌ పోలీసు ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాపై పవన్‌ అభిమానులతో పాటు ఇండస్ట్రీలో కూడా భారీగా అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని మలయాళంలో వచ్చిన అయ్యప్పనుమ్ కోషియం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. పవన్‌, రానా వంటి ఇద్దరు బడా హీరోలు నటిస్తుండడంతో ఈ సినిమాపై అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొని ఉంది. ఇక ఈ సినిమాలో నిత్యామీనన్‌, ఐశ్వర్య రాజేశ్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాట అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ పాట మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. విడుదలైన ఆరు రోజుల్లోనే యూట్యూబ్‌లో ఏకంగా 20 మిలియన్‌ ప్లస్‌ వ్యూస్‌తో దూసుకుపోతోంది. అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ వ్యూస్‌ సాధించిన పాటగా నిలిచింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ సినిమాను జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Also Read: Telangana Police: రియల్ హీరోలు.. భారీ వర్షాలు, వరదల్లో ప్రజలను ఆదుకున్న పోలీసులు..

Ileana D’cruz: ఆనందంలో స్టెప్పులేస్తోన్న ఇలియానా.. ఇంతకీ ఈ సంతోషానికి కారణమేంటీ ఇల్లీ బేబీ..?

గ్రామంలో ఎవరైనా చనిపోతే.. శవాన్ని తీసుకెళ్లేందుకు గ్రామస్తులు ప్రాణాలను అడ్డుపెట్టాల్సిందే..

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!