అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్న భారతీయుడు2.. కమల్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా..

శంకర్ సినిమా అంటేనే సంచలనం. ఇప్పటి వరకు ఓటమి ఎరుగని దర్శకుల్లో ఆయన ఒకరు. ఆయన టేకాఫ్

అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్న భారతీయుడు2.. కమల్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా..
Follow us

|

Updated on: Dec 11, 2020 | 8:07 AM

శంకర్ సినిమా అంటేనే సంచలనం. ఇప్పటి వరకు ఓటమి ఎరుగని దర్శకుల్లో ఆయన ఒకరు. ఆయన టేకాఫ్ చేశాడంటే చాలు ఆ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉంటాయి. ప్రతి హీరో ఆయన దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని అనుకుంటారు. అయితే విలక్షణ నటుడు కమల్‌హాసన్, శంకర్ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన భారతీయుడు సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

అంతేకాదు ఈ సినిమా ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. భారత స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్యంలో సాగిన ఈ సినిమా ప్రతీ ఒక్కరిని ఆకర్షించింది. అయితే 24 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌ ఆరంభించారు శంకర్. గతేడాది మూడు షెడ్యూల్స్‌ కూడా ముగించారు. కానీ షూటింగ్‌ సమయంలో జరిగిన ప్రమాదం, ఆ తర్వాత కరోనా లాక్‌డౌన్‌ వల్ల చిత్రీకరణకు బ్రేక్‌ పడింది. అయితే బడ్జెట్‌ సమస్యల వల్ల సినిమా మళ్లీ ట్రాక్‌ ఎక్కదనే వార్త మొదలైంది కానీ అది నిజం కాదు. త్వరలో నాలుగో షెడ్యూల్‌ మొదలుపెట్టడానికి చిత్రబృందం ప్లాన్‌ చేసింది.ఈ సినిమాలో హీరోయిన్స్‌గా కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీతిసింగ్, అలాగే సిద్ధార్థ్ నటిస్తున్నారు. జనవరిలో రెగ్యూలర్‌గా షూటింగ్ ప్లాన్ చేశారు చిత్రబృందం. చెన్నైలో షెడ్యూల్‌ పూర్తి చేశాక, దేశంలో పలు లొకేషన్స్‌లో షూటింగ్‌ చేయాలనుకుంటున్నారు. అలాగే విదేశాల్లోనూ షెడ్యూల్స్‌ ఉంటాయని సమాచారం.

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా

హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!