uv creations : యూవీ క్రియేషన్స్ నుంచి మరో బ్యానర్.. చిన్న సినిమాలు, కొత్త టాలెంట్ ను ప్రోత్సహించేందుకు..

టాలీవుడ్ లో బడా ప్రొడ్యూసర్ లు చాలా మంది ఉన్నారు. కేవలం స్టార్ హీరోలతోనే కాకుండా చిన్న హీరోలతోకూడా సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటున్నారు..

uv creations : యూవీ క్రియేషన్స్ నుంచి మరో బ్యానర్.. చిన్న సినిమాలు, కొత్త టాలెంట్ ను ప్రోత్సహించేందుకు..
Follow us

|

Updated on: Dec 29, 2020 | 9:17 PM

టాలీవుడ్ లో బడా ప్రొడ్యూసర్ లు చాలా మంది ఉన్నారు. కేవలం స్టార్ హీరోలతోనే కాకుండా చిన్న హీరోలతో కూడా సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటున్నారు. టాలెంటెడ్ హీరోలు, దర్శకులు చాలా మంది వస్తున్నారు. తాజాగా యూవీ బ్యానర్ పై చాలా హిట్ సినిమాలు వచ్చాయి. శ‌ర్వానంద్ తో ర‌న్ రాజా ర‌న్‌, నానితో భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, అనుష్క‌తో భాగ‌మ‌తి, ప్ర‌భాస్ తో సాహో ఇలా సూపర్ హిట్ సినిమాలను చేసిన యూవీ క్రియేషన్స్ ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యానర్ నుంచి మరో బ్యానర్ రానుంది. నిర్మాత‌లు ప్ర‌మోద్‌, వంశీ, విక్ర‌మ్‌.. వీ సెట్యూలాయిడ్స్ పేరుతో బ్యాన‌ర్ ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారని ఫిలిం నగర్లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ బ్యాన‌ర్ కింద చిన్న, మ‌ధ్య త‌ర‌హా బ‌డ్జెట్ చిత్రాలు తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఇండ‌స్ట్రీలో కొత్త టాలెంట్ క‌లిగిని న‌టీన‌టులు, డైరెక్ట‌ర్ల‌కు అవ‌కాశం క‌ల్పించ‌నుందట ఈ బ్యాన‌ర్.

Also Read :

దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.