బన్నీతో నాలుగోసారి ఆ భామ..?

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మూడో చిత్రంలో నటించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక మందన్న, పూజా హెగ్డే, కీర్తి సురేశ్ ఇలా పలువురి పేర్లు వినిపించగా.. తాజాగా మరో భామ లైన్‌లోకి వచ్చింది. కోలీవుడ్‌లో ప్రస్తుతం బిజీగా ఉన్న కేథరిన్‌ను ఈ మూవీ కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. కేథరిన్ ఇంతకుముందు బన్నీతో కలిసి మూడు చిత్రాల్లో నటించింది. ‘ఇద్దరమ్మాయిలతో’, […]

బన్నీతో నాలుగోసారి ఆ భామ..?
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 2:12 PM

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మూడో చిత్రంలో నటించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక మందన్న, పూజా హెగ్డే, కీర్తి సురేశ్ ఇలా పలువురి పేర్లు వినిపించగా.. తాజాగా మరో భామ లైన్‌లోకి వచ్చింది. కోలీవుడ్‌లో ప్రస్తుతం బిజీగా ఉన్న కేథరిన్‌ను ఈ మూవీ కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది.

కేథరిన్ ఇంతకుముందు బన్నీతో కలిసి మూడు చిత్రాల్లో నటించింది. ‘ఇద్దరమ్మాయిలతో’, ‘రుద్రమదేవి’, ‘సరైనోడు’లో బన్నీ జోడీ కట్టింది కేథరిన్. అయితే ఆ మూడు చిత్రాల్లో బన్నీకి రెండో హీరోయిన్‌గానే ఫిక్స్ అయిన కేథరిన్, ఈ సారి మాత్రం మెయిన్‌ హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. కథానుగుణంగా ఈ పాత్రకు కేథరిన్ సెట్ అవుతోంది బన్నీతో పాటు త్రివిక్రమ్ అనుకుంటున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే కేథరిన్‌కు మంచి అవకాశం దొరికినట్లే. కాగా అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..

బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా

‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..

ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..

ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..

ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..

చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.

Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!