Naandhi Movie: నాంది సినిమాతో రెడీ అయిన అల్లరి నరేశ్ .. సరికొత్త క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు..

Naandhi Movie: అల్లరి నరేశ్ తనదైన నటనతో టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు. అల్లరితో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన నరేశ్

Naandhi Movie: నాంది సినిమాతో రెడీ అయిన అల్లరి నరేశ్ .. సరికొత్త క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు..
Follow us

|

Updated on: Feb 05, 2021 | 12:10 PM

Naandhi Movie: అల్లరి నరేశ్ తనదైన నటనతో టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు. అల్లరితో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన నరేశ్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. పలు విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నాడు. కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. మ‌ధ్యలో కొన్ని సీరియ‌స్ పాత్రలు కూడా చేశాడు. గ‌మ్యం, నేను, మ‌హ‌ర్షి చిత్రాల‌లో అల్లరి న‌రేష్ న‌ట‌న చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఇందులో అల్లరి న‌రేష్ త‌న న‌ట‌న‌తో విమ‌ర్శకుల ప్రశంస‌లు అందుకున్నాడు. కొన్నాళ్లుగా స‌రైన స‌క్సెస్ లేక ఇబ్బంది ప‌డుతున్న అల్లరి న‌రేష్ నాంది చిత్రంతో ఎలా అయిన హిట్ కొట్టాల‌ని అనుకుంటున్నాడు.

శంభో శివ శంభో, నేను, ల‌డ్డూబాబు వంటి ప్రయోగాత్మక చిత్రాల‌తో అంద‌రినీ ఆక‌ట్టుకున్న న‌రేశ్ ఇపుడు మ‌రో డిఫ‌రెంట్ స్టోరీతో ప్రేక్షకుల‌ను అల‌రించేందుకు సిద్దమ‌వుతున్నాడు. నాంది చిత్రంలో అల్లరి న‌రేశ్ స‌రికొత్తగా కనిపించ‌నున్నాడు. స‌తీశ్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ లాయ‌ర్ గా క‌నిపించ‌నుంది. శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతం స‌మ‌కూరుస్తున్నాడు. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హించారు. ఈ సినిమాను ఫిబ్రవ‌రి 19న విడుద‌ల చేయ‌నున్నట్టు మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్రక‌టించారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం, ఒకే మూవీలో పవర్ స్టార్, సూపర్ స్టార్, ఫ్యాన్స్‌కు పూనకాలే !

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?