మణి సినిమాలో ఐష్ డ్యూయల్ రోల్..? ఆ పాత్రకు ఒప్పుకుందా..!

‘చెక్క చివంత వానమ్’(తెలుగులో నవాబ్)తో మళ్లీ ఫాంలోకి వచ్చిన లెజండరీ దర్శకుడు మణిరత్నం.. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను పొన్నియన్ సెల్వన్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. నవంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా చోళ రాజ్యంకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ ఓ కీలక పాత్రలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆ మధ్యన ఐష్ కూడా కన్ఫర్మ్ చేసింది. […]

మణి సినిమాలో ఐష్ డ్యూయల్ రోల్..? ఆ పాత్రకు ఒప్పుకుందా..!
Follow us

| Edited By:

Updated on: Sep 25, 2019 | 2:17 PM

‘చెక్క చివంత వానమ్’(తెలుగులో నవాబ్)తో మళ్లీ ఫాంలోకి వచ్చిన లెజండరీ దర్శకుడు మణిరత్నం.. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను పొన్నియన్ సెల్వన్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. నవంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా చోళ రాజ్యంకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ ఓ కీలక పాత్రలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆ మధ్యన ఐష్ కూడా కన్ఫర్మ్ చేసింది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో ఆమె తల్లి, కుమార్తె పాత్రల్లో డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. చోళ రాజు పెరియ పళువెట్టరాయర్ భార్య నందిని పాత్రలో ఆమె నటించబోతున్నట్లు అప్పట్లో వార్తలు రాగా.. ఇప్పుడు ఆమె తల్లి మందాకినీ దేవీ(మూగ రాణి)పాత్రలో కూడా ఐష్ కనిపించబోతున్నట్లు టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

అయితే భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో భారీ తారాగణం నటించనుంది. చియాన్ విక్రమ్ అదిత్య కరికాలన్‌గా, కార్తీ వల్లవారియన్ వండియదేవన్‌గా, జయం రవి రాజా రాజా చోలా గా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పెరియ పళువెట్టరాయర్‌గా కనిపించబోతున్నారు. అలాగే కీర్తి సురేష్ కుందవై పాత్రలో నటించనుంది. వీరితో పాటు మరో కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ కూడా కనిపించబోతున్నట్లు టాక్. ఇక ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!