Chandramukhi 2: చంద్రముఖి సీక్వెల్‌ నుంచి క్రేజీ అప్డేట్‌.. జ్యోతిక పాత్రలో భయపెట్టనున్న ఆ స్టార్‌ హీరోయిన్‌!

Chandramukhi 2: తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (RajiniKanth) హీరోగా 2005లో వచ్చిన చంద్రముఖి ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పి. వాసు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం హర్రర్‌ చిత్రాల్లో ఓ ల్యాండ్‌మార్క్‌ను క్రియేట్‌ చేసింది.

Chandramukhi 2: చంద్రముఖి సీక్వెల్‌ నుంచి క్రేజీ అప్డేట్‌.. జ్యోతిక పాత్రలో భయపెట్టనున్న ఆ స్టార్‌ హీరోయిన్‌!
Chandramukhi 2
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 29, 2022 | 7:34 AM

Chandramukhi 2: తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (RajiniKanth) హీరోగా 2005లో వచ్చిన చంద్రముఖి ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పి. వాసు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం హర్రర్‌ చిత్రాల్లో ఓ ల్యాండ్‌మార్క్‌ను క్రియేట్‌ చేసింది. రజనీకాంత్ తో పాటు జ్యోతిక, నయనతార, ప్రభు తమ అద్భుత నటనతో అదరగొట్టారు. తమిళ, తెలుగు భాషల్లో వసూల్ల వర్షం కురిపించిన ఈ సినిమాకు దాదాపు 17 ఏళ్ల తర్వాత సీక్వెల్‌ రానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హౌస్‌ లైకా ప్రొడ‌క్షన్స్‌ (Lyca Productions) ఇటీవ‌లే అధికారికంగా చంద్రముఖి2 ను ప్రకటించింది. మొదటి భాగాన్ని తెరకెక్కించిన పి వాసు ఈ సీక్వెల్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. రాఘ‌వా లారెన్స్ (Raghava Lawrence) ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే చిత్రబృందం విడుద‌ల చేసిన‌ టైటిల్ లుక్ పోస్టర్‌ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.

కాగా మొదటి భాగంలో చంద్రముఖిగా జ్యోతిక ఏ రేంజ్‌లో ప్రేక్షకులను భయపెట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఈ సీక్వెల్‌లో టైటిల్‌ రోల్‌లో ఏ భామ నటిస్తుందో సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో సస్పెన్స్‌కు తెరదించుతూ తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందిన సీనియర్‌ నటి త్రిష చంద్రముఖిగా మనల్ని భయపెట్టబోతోందట. కొన్నాళ్ల క్రితం కొవిడ్ బారిన ప‌డ్డ త్రిష సినిమాల‌ను బాగా త‌గ్గించింది. ఇప్పుడు కోలుకోవ‌డంతో వరుసగా సినిమాలు చేస్తోందట. ఇందులో భాగంగానే చంద్రముఖి2 లో నటించేందుకు కూడా ఆసక్తి చూపుతోందని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!