Rukshar Dhillon : క్యూట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్‌లా మెరిసిపోతోన్న రుక్సార్ ధిల్లాన్

 రుక్సార్ ధిల్లాన్ తెలుగులో ఇప్పటివరకు నాలుగు సినిమాల్లో నటించింది.

|

Updated on: May 19, 2022 | 8:21 AM

  రుక్సార్ ధిల్లాన్ తెలుగు లో ఇప్పటివరకు నాలుగు సినిమాల్లో నటించింది.

1 / 6
 వీటిలో ఆకతాయి.. కృష్ణార్జున యుద్ధం... ఏబీసీడీ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి.

2 / 6
 విశ్వక్ సేన్ హీరోగా రూపొంది ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాలో హీరోయిన్ గా రుక్సార్ ధిల్లాన్ నటించింది.

3 / 6
 ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో  రుక్సార్ నటనకు మంచి పేరొచ్చింది 

4 / 6
 . దాంతో ఈ అమ్మడికి రాబోయే రోజుల్లో మంచి ఆఫర్లు వస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

5 / 6
 మొదటి కమర్షియల్ హిట్ దక్కించుకున్న రుక్సార్ ధిల్లాన్ తన అందంతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. 

6 / 6
Follow us