ప్రభాస్, రామ్ చరణ్ సినిమాల్లో నటించింది.. ఈ అందాల భామను గుర్తుపట్టారా.?
చాలా మంది అందాల భామలు అవకాశాల కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన ఆమె ఆతర్వాత హీరోయిన్ గా మారింది. తన నటనతో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
