Payal Rajput: పుష్ప పాటకు పాయల్‌ రాజ్‌పుత్ అదిరిపోయే స్పెప్పులు.. ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్‌ చేస్తోన్న వీడియో..

Payal Rajput: ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప మేనియానే కనిపిస్తోంది. అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో మూడవ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు బ్రేక్‌ చేస్తోంది. విడుదలైన అన్ని..

Payal Rajput: పుష్ప పాటకు పాయల్‌ రాజ్‌పుత్ అదిరిపోయే స్పెప్పులు.. ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్‌ చేస్తోన్న వీడియో..
Payal Rajput
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 19, 2021 | 8:16 AM

Payal Rajput: ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప మేనియానే కనిపిస్తోంది. అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో మూడవ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు బ్రేక్‌ చేస్తోంది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకొని దూసుకుపోతోందీ సినిమా. మరీ ముఖ్యంగా సినిమాను అన్నీ తానై నడిపించిన అల్లు అర్జున్‌కు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక ఈ సినిమాకు పాటలు మరో హైలెట్‌గా చెప్పొచ్చు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సోషల్‌ మీడియాలో వేదికగా పుష్ప సినిమాలోని పాటలకు సంబంధించిన రీల్స్‌ తెగ సండడి చేస్తున్నాయి. ముఖ్యంగా ఇందులోని ‘రారా సామీ’ పాటకు అమ్మాయిలు రీల్స్‌తో హోరెత్తిస్తున్నారు.

అయితే ఈ పాట కేవలం సామాన్యులనే కాకుండా సెలబ్రిటీలను సైతం ఆకట్టుకుంటోంది. ఇప్పటికే పలువరు నటీమణులు ఈ పాటకు స్టెప్పులు వేస్తూ సోషల్‌ మీడియలో పోస్ట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అందాల తార పాయల్‌ రాజ్‌పుత్‌ కూడా ‘రారా సామీ’ పాటకు స్టెప్పులు వేసింది. ప్రస్తుతం ఫారిన్‌ ట్రిప్‌లో ఉన్న పాయల్‌ నగర వీధుల్లో ఈ పాటకు వేసిస స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి.

గోల్డ్‌ కలర్‌ ట్రెండీ డ్రస్‌లో వయ్యారంగా పాటకు కాలు కదిపిన పాయల్‌ను చూసిన కుర్రకారు ఫిదా అవుతున్నారు. ‘ఈ పాట పాడిన సింగర్‌ వాయిస్‌ చాలా బాగుంది’ అంటూ పాయల్‌ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట దూసుకుపోతోంది. కేవలం పోస్ట్‌ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియోకు లక్షన్నర లైక్‌లు రావడం విశేషం. పాయల్‌ డ్యాన్స్‌ను మీరూ చూసేయండి మరి..

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal)

Also Read: Covid-19 Vaccine: ఏడు నెలల శిశువుకు కోవిడ్ వ్యాక్సిన్.. పొరపాటున వేసిన డాక్టర్.. ఆ తరువాత ఏం జరిగిందంటే?

Bigg Boss Telugu 5: బిగ్‌బాస్‌ 5 తెలుగు గ్రాండ్‌ ఫినాలే.. ఎప్పుడు.. ఎక్కడ.. ముఖ్య అతిథులుగా ఎవరు..?

Shocking Video: శునకమా మజాకా.. మీరు కూడా ఇంత ఫర్‌ఫెక్ట్‌గా సిగ్నల్స్ ఇవ్వరంతే..!

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే

ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..

రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?

ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఉపయోగించే వారికి గూగుల్ గుడ్‌ న్యూస్‌..

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన నేతలు

ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..
ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.

యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.

'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..