Alia Bhatt: హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న ఆర్ఆర్ఆర్ బ్యూటీ.. అలియాకు సక్సెస్ వచ్చినట్టేనా ?..

హార్డ్ ఆఫ్ స్టోన్ అనే సినిమా ద్వారా హాలీవుడ్ ఎంట్రీ చేయబోతున్నా.. చిత్రీకరణలో పాల్గొనేందుకు అమెరికా వెళ్తున్నాను.. సినిమా ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్నప్పటికీ

Alia Bhatt: హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న ఆర్ఆర్ఆర్ బ్యూటీ.. అలియాకు సక్సెస్ వచ్చినట్టేనా ?..
Alia
Follow us

|

Updated on: May 21, 2022 | 7:23 AM

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ (Alia Bhatt ).. వివాహం తర్వాత మరింత జోరు పెంచింది. పెళ్లైన కొద్ది రోజులకే షూటింగ్స్‏లోనూ పాల్గోంటూ ప్రాజెక్టులను ఫినిష్ చేసే పనిలో పడింది ఈ ముద్దుగుమ్మ.. ఎప్పటికప్పుడు వినూత్న కథా చిత్రాల్ని ఎంచుకుంటూ .. ప్రాధాన్యత ఉన్న రోల్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అలియా.. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు.. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. హార్డ్ ఆఫ్ స్టోన్ అనే హాలీవుడ్ సినిమా చేయబోతుంది అలియా..

హార్డ్ ఆఫ్ స్టోన్ అనే సినిమా ద్వారా హాలీవుడ్ ఎంట్రీ చేయబోతున్నా.. చిత్రీకరణలో పాల్గొనేందుకు అమెరికా వెళ్తున్నాను.. సినిమా ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్నప్పటికీ హాలీవుడ్ అనుభవం మాత్రం కొత్తగా అనిపిస్తుంది. కాస్త ఒత్తిడిగా ఫీల్ అవుతున్నా.. టెన్షన్ గా ఉంది.. అంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది అలియా.. ఇప్పటికే ప్రియాంకచోప్రా, దీపికా పదుకోన్ హాలీవుడ్ అవకాశాలు అందుకుని సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..