Vijay Deverakonda: రిలేషన్‌పై ఎట్టకేలకు ఓపెన్‌ అయిన రౌడీ హీరో.. ఆమెకు అది నచ్చకపోవచ్చంటూ..

Vijay Deverakonda: ప్రస్తుతం నార్త్‌ నుంచి సౌత్‌ వరకు లైగర్‌ మూవీ పేరు మారుమోగుతోంది. విజయ్‌ దేవరకొండ హీరోగా, పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి...

Vijay Deverakonda: రిలేషన్‌పై ఎట్టకేలకు ఓపెన్‌ అయిన రౌడీ హీరో.. ఆమెకు అది నచ్చకపోవచ్చంటూ..
Follow us

|

Updated on: Aug 14, 2022 | 3:54 PM

Vijay Deverakonda: ప్రస్తుతం నార్త్‌ నుంచి సౌత్‌ వరకు లైగర్‌ మూవీ పేరు మారుమోగుతోంది. విజయ్‌ దేవరకొండ హీరోగా, పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. విజయ్‌ తొలి పాన్‌ ఇండియా చిత్రంగా వస్తోన్న లైగర్‌కు ప్రమోషన్స్‌కు కూడా అదే రేంజ్‌లో చేస్తున్నారు మేకర్స్‌. సరికొత్త పంథాలో సినిమాను ప్రమోట్‌ చేస్తున్నారు. ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోన్న ఈ సినిమా ప్రమోషన్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హీరో విజయ్‌ దేవరకొండ ఓ ఇంగ్లిష్‌ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

విజయ్‌ తన రిలేషన్‌పై ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు. తనతో రిలేషన్‌లో ఉన్న వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించాలనుకోవడం లేదంటూ, ఒక నటుడిగా పబ్లిక్‌ లైఫ్‌లో ఉండటానికి నాకు ఇష్టం ఉన్నా.. పబ్లిక్‌లో ఫోకస్‌ కావడం ఆమెకు నచ్చకపోవచ్చని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. అయితే తాను ఎవరితో ప్రేమలో ఉన్నాడన్న విషయాన్ని మాత్రం విజయ్‌ చెప్పలేరు.

ఇక లోకేశ్‌ కనగరాజ్‌తో సినిమా చేయాలనుందని విజయ్‌ తన కోరికను బయటపెట్టారు. లోకేశ్‌ సినిమాటిక్‌ ప్రపంచంలో భాగం కావాలనుందని, త్వరలోనే ఆయన నుంచి నాకు ఫోన్‌ కాల్‌ వస్తుందనుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. లైగర్‌ చిత్రం కోసం ఫిట్‌నెస్‌ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నానని తెలిపిన విజయ్‌, ఇందుకోసం మద్యం మానేశానని వివరించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!