Actor Sunil About Farmers: ఒక రైతుకు మన అవసరం లేకున్నా మనందరికీ అన్నదాత అవసరం ఉందన్న సునీల్

టాలీవుడ్ లో కమెడియన్ గా అడుగు పెట్టి.. హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సునీల్.. తాజాగా 'జై సేన' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా నేపధ్యం గురించి...

Actor Sunil About Farmers: ఒక రైతుకు మన అవసరం లేకున్నా మనందరికీ అన్నదాత అవసరం ఉందన్న సునీల్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 23, 2021 | 12:23 PM

Actor Sunil About Farmers: టాలీవుడ్ లో కమెడియన్ గా అడుగు పెట్టి.. హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సునీల్.. తాజాగా ‘జై సేన’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా నేపధ్యం గురించి సునీల్ మాట్లాడుతూ.. ” ఒక రైతుకు మన అవసరం లేకున్నా మనందరికీ రైతు అవసరం ఉంది. అందుకని వారి సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. తాను జై సేన లో పవర్‌ఫుల్‌ ఐపీయస్‌ పాత్రలో నటించినట్లు చెప్పారు. ఈ సినిమా ద్వారా రైతు సమస్యలను పదిమందికీ చెబుతూ వారికి పరిష్కారాన్ని చూపించటం మంచి విషయమని చెప్పారు. తాను ఈ సినిమాలో ఒక భాగమైనందుకు సంతోషంగా ఉందని అన్నారు సునీల్.

దర్శకుడు సముద్ర మాట్లాడుతూ.. రైతులకు న్యాయం జరిగే విధంగా ఓ పరిష్కారాన్ని సినిమాలో చర్చించామని చెప్పారు. రైతుల సమస్యలు.. వాటి పరిష్కారం గురించి తీసిన సినిమా కనుక రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటున్నానని చెప్పారు. జైసేన సినిమాలో శ్రీకాంత్, సునీల్‌ ప్రధాన పాత్రల్లో శ్రీ కార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీశ్‌ గౌతమ్‌ హీరోలుగా నటిస్తున్నారు. వి. సముద్ర దర్శకత్వం వహించారు. వి. విజయలక్ష్మీ, వి. సాయి అరుణ్‌కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది.

Also Read: ఐదు నందులు అందుకున్న నవ్వుల రేడు ఎంఎస్ నారాయణ వర్ధంతి నేడు

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!