హీటెక్కిస్తున్న ‘మా’ అసోసియేషన్ ఎన్నికలు

మా అసోసియేషన్ ఎన్నికల్లో హారాహారీగా తప్పని పరిస్థితి కన్పిస్తోంది. ఎవరి మద్దతు ఎవరికనే అంశంపై ఇండస్ట్రీ రెండు వర్గాలుగా విడిపోతుంది. ఈ క్రమంలో తాను నరేష్ ప్యానెల్‌ను సపోర్ట్ చేస్తూన్నట్టు ప్రకటించారు మెగా బ్రదర్ నాగబాబు. మా అసోసియేషన్లో ఇప్పటి వరకు మహిళలకు సరైన హోదా దక్కలేదన్నారు నాగబాబు. ఈ సారి ఆ లోటును భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జీవిత సెక్రటరీ పదవి కోసం బరిలో ఉన్నారు కాబట్టి ఈ ప్యానెల్‌కి మద్దతు ఇస్తున్నట్లు […]

హీటెక్కిస్తున్న ‘మా’ అసోసియేషన్ ఎన్నికలు
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 09, 2019 | 2:42 PM

మా అసోసియేషన్ ఎన్నికల్లో హారాహారీగా తప్పని పరిస్థితి కన్పిస్తోంది. ఎవరి మద్దతు ఎవరికనే అంశంపై ఇండస్ట్రీ రెండు వర్గాలుగా విడిపోతుంది. ఈ క్రమంలో తాను నరేష్ ప్యానెల్‌ను సపోర్ట్ చేస్తూన్నట్టు ప్రకటించారు మెగా బ్రదర్ నాగబాబు. మా అసోసియేషన్లో ఇప్పటి వరకు మహిళలకు సరైన హోదా దక్కలేదన్నారు నాగబాబు. ఈ సారి ఆ లోటును భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జీవిత సెక్రటరీ పదవి కోసం బరిలో ఉన్నారు కాబట్టి ఈ ప్యానెల్‌కి మద్దతు ఇస్తున్నట్లు నాగబాబు చెప్పారు.

ఐనా ఒకే వ్యక్తి మళ్లీ మళ్లీ పదవి చేపట్టడం సరైంది కాదనేది నా అభిప్రాయమన్నారు నాగబాబు. గతంలో తాను ప్రెసిడెంట్‌గా చేసినప్పుడు మళ్లీ కొనసాగాలని కోరినా తాను అంగీకరించలేదన్నారు. ఎవరైనా సరే రెండు మూడు సార్లు పదవిలో ఉండాలనే కాన్సెప్ట్ కరెక్ట్ కాదన్నారు నాగబాబు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు