రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు

సికింద్రాబాద్‌లో చైన్‌స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. నేరెడ్‌మెట్ శివసాయి నగర్లోని ఇంటిముందున్న అంజమ్మ అనే వృద్ధురాలి మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారు పుస్తెల తాడును తెంపుకెళ్లారు దొంగలు. మెడలో పుస్తెలతాడు దొంగ తెంపు కెళ్లడంతో వృద్ధురాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. వెంటనే ఆమె నేరెడ్ మెట్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగ కోసం గాలిస్తున్నారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు
Follow us

| Edited By:

Updated on: Mar 21, 2019 | 12:59 PM

సికింద్రాబాద్‌లో చైన్‌స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. నేరెడ్‌మెట్ శివసాయి నగర్లోని ఇంటిముందున్న అంజమ్మ అనే వృద్ధురాలి మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారు పుస్తెల తాడును తెంపుకెళ్లారు దొంగలు. మెడలో పుస్తెలతాడు దొంగ తెంపు కెళ్లడంతో వృద్ధురాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. వెంటనే ఆమె నేరెడ్ మెట్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగ కోసం గాలిస్తున్నారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..

అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..

ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..

పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్

ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్

రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు

ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ

పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..