స్క్వాష్ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ

ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్ స్క్వాష్ పిటిషన్‌పై ఇవాళ తెలంగాణా హైకోర్టులో విచారణకు రానుంది. గత వారం రోజులుగా తీవ్ర చర్చనీయాంశమైన ఐటీ గ్రిడ్ డేటా కేసులో ప్రధాన నిందితునిగా పేర్కొంటున్న అశోక్ తెలంగాణా పోలీసులకు చిక్కుండా తప్పించుకుంటున్నారు. దాంతో అశోక్‌ను పట్టుకునేందుకు తెలంగాణా సిట్ లుక్ అవుట్ నోటీసులతో వెతుకులాట ప్రారంభించింది. దాంతో అప్రమత్తమైన అశోక్.. తనతో పాటు తన కంపెనీలపై నమోదైన కేసులను కొట్టివేయాలని హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ […]

స్క్వాష్ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ
Follow us

| Edited By:

Updated on: Mar 11, 2019 | 10:13 AM

ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్ స్క్వాష్ పిటిషన్‌పై ఇవాళ తెలంగాణా హైకోర్టులో విచారణకు రానుంది. గత వారం రోజులుగా తీవ్ర చర్చనీయాంశమైన ఐటీ గ్రిడ్ డేటా కేసులో ప్రధాన నిందితునిగా పేర్కొంటున్న అశోక్ తెలంగాణా పోలీసులకు చిక్కుండా తప్పించుకుంటున్నారు. దాంతో అశోక్‌ను పట్టుకునేందుకు తెలంగాణా సిట్ లుక్ అవుట్ నోటీసులతో వెతుకులాట ప్రారంభించింది. దాంతో అప్రమత్తమైన అశోక్.. తనతో పాటు తన కంపెనీలపై నమోదైన కేసులను కొట్టివేయాలని హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ ఇవాళ హైకోర్టులో విచారణకు రానుంది.

రెండు రోజుల పాటు మాదాపూర్‌లోని ఐటీ గ్రిడ్ సంస్థ కార్యాలయంలో విస్తృతంగా సోదాలు నిర్వహించిన తెలంగాణ సిట్, చివరికి కీలక డాక్యుమెంట్లను స్వాధీన పరుచుకుని, కార్యాలయాన్ని సీజ్ చేసింది. సిట్కు సారథ్యం వహిస్తున్న ఐసీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు అశోక్ కోసం గతంలోనే హైకోర్టులో హెబియస్ పటిషన్ దాకు చేశాడు. ఈ నేపథ్యంలో తనతో పాటు, తన సంస్థలపై దాఖలైన కేసులన్నింటినీ తోసి పుచ్చాలంటూ అశోక్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రానుంది. కేసు పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి.

నోట్లో పెట్రోల్ పోసుకుని స్టంట్ చేస్తూ గాయపడ్డ యువకుడు

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి

మనం తినే గుత్తి వంకాయ కర్రీకి 4000 ఏళ్ల చరిత్ర ఉందట..

మీకు రెండు పాన్ కార్డులు ఉన్నాయా.?జరిమానాతో పాటు ఆ శిక్షలు తప్పవు

మీన రాశిలో కుజ, రాహువు కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం పట్టనుంది..

స్వర్గంపై అలకబూని ఆ అప్సరస ఈ వయ్యరి రూపంలో భువికి చేరిందేమో..

సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

మేమిద్దరం ఎప్పుడో విడిపోయాం.. మొగలిరేకులు నటుడు క్లారిటీ..

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

సమ్మర్‌లో అండమాన్‌ ట్రిప్‌ వేస్తే ఉంటుంది.. మీకోసమే ఈ స్పెషల్‌
సమ్మర్‌లో అండమాన్‌ ట్రిప్‌ వేస్తే ఉంటుంది.. మీకోసమే ఈ స్పెషల్‌
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్

చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!

పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!

గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.