నీ వాగుడు ఆపు… సంజయ్ మంజ్రేకర్‌పై జడేజా ఫైర్!

భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. కాగా… ఇంగ్లాండ్‌పై మ్యాచ్‌లో గాయపడిన‌ కేఎల్ రాహుల్ స్థానంలో జడేజా సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చాడు. కొద్దిసేపటికే లాంగాన్‌లో జేసన్ రాయ్ ఇచ్చిన క్లిష్టమైన క్యాచ్‌ని అద్భుతంగా ముందుకు డైవ్ చేస్తూ జడేజా అందుకున్నాడు. దీంతో.. ఈ క్యాచ్‌ని జడేజా తప్ప టీమిండియా‌లో ఎవరూ పట్టలేరంటూ ఇంగ్లాండ్‌కి చెందిన కామెంటటర్ వ్యాఖ్యానించగా.. పక్కనే ఉన్న మంజ్రేకర్ భిన్నంగా స్పందించాడు. ఆ క్యాచ్ […]

నీ వాగుడు ఆపు... సంజయ్ మంజ్రేకర్‌పై జడేజా ఫైర్!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 04, 2019 | 6:43 PM

భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. కాగా… ఇంగ్లాండ్‌పై మ్యాచ్‌లో గాయపడిన‌ కేఎల్ రాహుల్ స్థానంలో జడేజా సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చాడు. కొద్దిసేపటికే లాంగాన్‌లో జేసన్ రాయ్ ఇచ్చిన క్లిష్టమైన క్యాచ్‌ని అద్భుతంగా ముందుకు డైవ్ చేస్తూ జడేజా అందుకున్నాడు. దీంతో.. ఈ క్యాచ్‌ని జడేజా తప్ప టీమిండియా‌లో ఎవరూ పట్టలేరంటూ ఇంగ్లాండ్‌కి చెందిన కామెంటటర్ వ్యాఖ్యానించగా.. పక్కనే ఉన్న మంజ్రేకర్ భిన్నంగా స్పందించాడు.

ఆ క్యాచ్ గురించి మంజ్రేకర్ మాట్లాడుతూ ‘అరకొర‌గా మ్యాచ్‌లు ఆడే ఆటగాళ్లని నేను పెద్దగా అభిమానించను. వన్డేల్లో జడేజా ఈ కోవకి చెందిన క్రికెటరే. టెస్టుల్లో జడేజా ప్యూర్ బౌలర్. కానీ.. వన్డేల్లో మాత్రం అతను బ్యాట్స్‌మెన్ కాదు.. అలా అని స్సిన్నర్ కూడా కాదు’ అని వ్యాఖ్యానించాడు.

సంజయ్ మంజ్రేకర్ మాటలపై జడేజా ఘాటుగా స్పందించాడు. ‘కెరీర్‌లో నువ్వు ఆడిన మ్యాచ్‌లకంటే నేను రెట్టింపు ఆడాను. ఇంకా ఆడుతూనే ఉన్నాను. ఆటగాళ్లని గౌరవించడం నేర్చుకో. నేను ఇప్పటికే నీ వెటకార కామెంట్లు చాలా విన్నా. నీ నోటి విరోచనాలు ఇకనైనా ఆపేయ్’ అని జడేజా ట్విట్టర్ వేదికగా వార్నింగ్ ఇచ్చాడు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?