రిటైర్మెంట్ పుకార్లపై ఆండర్సన్ క్లారిటీ!

ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ సోమవారం తన రిటైర్మెంట్ పుకార్లను కొట్టిపారేశాడు. ఇప్పుడప్పుడే తాను ఆటకు గుడ్ బై చెప్పనని, మరి కొన్నాళ్ళు కొనసాగుతానని తెలిపాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆండర్సన్ రిటైర్మెంట్‌పై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు.

రిటైర్మెంట్ పుకార్లపై ఆండర్సన్ క్లారిటీ!
Follow us

| Edited By:

Updated on: Aug 10, 2020 | 6:50 PM

ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ సోమవారం తన రిటైర్మెంట్ పుకార్లను కొట్టిపారేశాడు. ఇప్పుడప్పుడే తాను ఆటకు గుడ్ బై చెప్పనని, మరి కొన్నాళ్ళు కొనసాగుతానని తెలిపాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆండర్సన్ రిటైర్మెంట్‌పై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. పాకీస్తాన్ టెస్ట్‌లో ఒక్క వికెట్ మాత్రమే తీయడంపై కూడా వివరణ ఇచ్చాడు. తన బౌలింగ్‌ లయ తప్పిన మాట వాస్తవమేనని, అయితే రెండో టెస్టులో బాగా ఆడేందుకు కృషి చేస్తానని, బౌలింగ్‌ను గాడిలో పెట్టేందుకు మరింత పట్టుదలతో ప్రాక్టీస్ చేస్తానని తెలిపాడు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకూ 154 టెస్టులు ఆడిన ఆండర్సన్ 590 వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ తరుపున టెస్టుల్లో ఇన్ని వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా ఆండర్సన్ నిలిచాడు.

Read More:

గుడ్ న్యూస్: తెలంగాణ ఆస్పత్రుల్లో ఇక ఆర్‌టీ-పీసీఆర్‌ ద్వారా కరోనా టెస్ట్..!

తెలంగాణలో కొలువుల జాతర.. కార్మిక ఉపాధి కల్పన శాఖ కొత్త ప్లాన్‌..!

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!