కిమ్‌శకం ఇక ముగిసినట్లేనా.? అధ్యక్ష పదవి రేసులో ఆ ఇద్దరు.!

తాజాగా డైలీ ఎన్‌కే కిమ్ జాంగ్ ఉన్ గురించి ఓ ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. త్వరలోనే కిమ్ జాంగ్ ఉన్ అధ్యక్షుడిగా తప్పుకోనున్నట్లు అందులో పేర్కొంది. అధ్యక్ష పదవి రేస్‌లో ఇద్దరు శక్తివంతమైన వ్యక్తులు ఉన్నారట.

కిమ్‌శకం ఇక ముగిసినట్లేనా.? అధ్యక్ష పదవి రేసులో ఆ ఇద్దరు.!
Follow us

|

Updated on: Jun 09, 2020 | 2:48 PM

కిమ్ జాంగ్ ఉన్.. ఈ పేరు ఒక బ్రాండ్.. ఆధునిక నియంతగా పేరుగడించిన కిమ్ ప్రపంచదేశాలతో పాటు అగ్రరాజ్యం అమెరికాను సైతం గడగడలాడించారు. చూడడానికి జానదే ఉన్నా.. ఆయన చేసే చేష్టలు, చర్యలు మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఈ డిక్టేటర్ 2020లో కరోనా వైరస్ కంటే ఎక్కువ సంచలనం అయ్యారని చెప్పాలి. ఈయన చనిపోయారంటూ అనేక రూమర్స్ ప్రపంచ మీడియాలో ఏప్రిల్, మే నెలల్లో హాల్‌చల్‌ చేశాయి. అయితే ప్రస్తుతం కిమ్‌కు నాయకత్వ భయాల ఎక్కువగా పట్టుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందటంతో నార్త్ కొరియా ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉంది. చైనా నుంచి రావాల్సిన ఫండింగ్ కూడా ఆగిపోయింది. దీనితో ఆ దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అక్కడ మాత్రం ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదైనట్లు అధికారికంగా వార్తలు రాలేదు.

ఇదిలా ఉంటే తాజాగా డైలీ ఎన్‌కే కిమ్ జాంగ్ ఉన్ గురించి ఓ ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. త్వరలోనే కిమ్ జాంగ్ ఉన్ అధ్యక్షుడిగా తప్పుకోనున్నట్లు అందులో పేర్కొంది. అధ్యక్ష పదవి రేస్‌లో ఇద్దరు శక్తివంతమైన వ్యక్తులు ఉన్నారట. వారిలో ఒకరు రికనైసెన్స్ జనరల్ బ్యూరో అధిపతి రిమ్ గ్వాంగ్-ఇల్ కాగా, మరొకరు సుప్రీం గార్డ్ కమాండ్ హెడ్ గ్వాక్ చాంగ్-సిక్. ఉత్తర కొరియాలో సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. రిమ్ గ్వాంగ్-ఇల్ వ్యూహాత్మక కార్యకలాపాలలో నిపుణుడని.. అలాగే గ్వాక్ చాంగ్-సిక్ చాలా తెలివైనవాడని తెలుస్తోంది. గతంలో ఆర్‌జీబీకి హెడ్‌గా వ్యవరించిన జాంగ్ గిల్ సాంగ్ సౌత్ కొరియాపై ఓ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా.. అది కాస్తా ఫెయిల్ అయింది. దీనితో వెంటనే అతడి స్థానంలో రిమ్ గ్వాంగ్-ఇల్‌ను నియమించారు. కాగా, కిమ్ ఆర్ధిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టడంలో విఫలమైతే.. వీరిద్దరిలో ఒకరికి అధ్యక్ష పదవి కట్టబెట్టాలని నార్త్ కొరియా వర్కర్స్ పార్టీ వర్గాలు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Also Read: 

రేపటి నుంచి శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్లు జారీ…

జగన్ కీలక నిర్ణయం.. త్వరలోనే వైద్యశాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.!

ఏపీ వెళ్ళాలనుకునేవారికి ముఖ్య గమనిక.. జగన్ సర్కార్ కీలక ప్రకటన..

నిరుద్యోగులకు శుభవార్త.. గురుకులాల్లో టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

దసరా వరకు స్కూల్స్ తెరిచే ప్రసక్తి లేదు..!

యోగీ సర్కార్‌పై ప్రశంసలు.. ఇమ్రాన్‌పై సెటైర్లు.. పాక్ జర్నలిస్ట్ ట్వీట్ వైరల్..

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..