జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం!

Encounter In Shopian District, జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం!

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. ఈ తెల్లవారుజామున షోపియాన్‌లోని ఓ ఇంట్లో దాక్కుని భద్రతా బలగాలపై వారు కాల్పులకు పాల్పడ్డారు. దానితో భద్రతా దళాలు ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఇరు వర్గాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. కాగా మరింత మంది ఉగ్రవాదులు ఉన్నారన్న అనుమానంతో భద్రతా బలగాలు ముమ్మర గాలింపు చేపట్టారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *