లోయలో కొనసాగుతున్న ఉగ్రవేట.. మసీదులో నక్కిన ఉగ్రవాదులు..

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది. గత మూడు నెలలుగా నిత్యం జమ్ముకశ్మీర్‌లోని ఏదో ఒక ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంటుంది.

లోయలో కొనసాగుతున్న ఉగ్రవేట.. మసీదులో నక్కిన ఉగ్రవాదులు..
Follow us

| Edited By:

Updated on: Jun 18, 2020 | 4:37 PM

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది. గత మూడు నెలలుగా నిత్యం జమ్ముకశ్మీర్‌లోని ఏదో ఒక ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంటుంది. దేశంలో అలజడి సృష్టించేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నిత్యం చేస్తున్న ప్రయత్నాలకు మన భారత సైనికులు ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారు. తాజాగా గురువారం నాడు మరోసారి లోయలో ఉగ్రవాదుల అలజడి కలకలం రేగింది. సౌత కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా మునాంద్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం అందడంతో.. ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాల కదలికలు గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సైన్యం.. ఎదురుకాల్పులు ప్రారంభించింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఇక మరో ఎన్‌కౌంటర్‌ అవంతిపోరా జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పామ్పోరె ప్రాంతంలోని మీజ్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం అందడంతో.. భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన దళాలు.. ఎదురుకాల్పులు చేపట్టాయి. ఈ క్రమంలో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మరికొందరు ఉగ్రవాదులు సమీపంలోని మసీదులోకి చొరబడ్డాడని గుర్తించారు. ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!

లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్

ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు