ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ప్రవేశ పరీక్షల తేదీలు ఇవే..

కోవిడ్ వైరస్ వ్యాప్తి‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో విద్యా వ్యవస్థతోపాటు అనేక ప్రవేశ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. అయితే లాక్‌డౌన్‌ సడలింపులతో తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ ఖరారైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 28, 29 తేదిల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ మేర‌కు తెలంగాణ ఉన్న‌త విద్యామండ‌లి సోమవారం ఒక ప్ర‌క‌ట‌న జారీ చేసింది. ఆన్‌లైన్‌ ద్వారా జేఎన్టీయూ(JNTU) ఈ […]

ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ప్రవేశ పరీక్షల తేదీలు ఇవే..
Follow us

|

Updated on: Sep 21, 2020 | 11:54 PM

కోవిడ్ వైరస్ వ్యాప్తి‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో విద్యా వ్యవస్థతోపాటు అనేక ప్రవేశ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. అయితే లాక్‌డౌన్‌ సడలింపులతో తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ ఖరారైన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో సెప్టెంబర్‌ 28, 29 తేదిల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ మేర‌కు తెలంగాణ ఉన్న‌త విద్యామండ‌లి సోమవారం ఒక ప్ర‌క‌ట‌న జారీ చేసింది. ఆన్‌లైన్‌ ద్వారా జేఎన్టీయూ(JNTU) ఈ పరీక్ష నిర్వహించనుంది.

మొత్తం 84 పరీక్ష కేంద్రాల్లో 67 తెలంగాణ, 17 ఏపీ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 7,970 మంది పరీక్షకు హాజరు కానున్నారు. రెండు రోజులపాటు రెండు సెషన్స్‌లో పరీక్షలు జరగనున్నాయి. ఈ రోజు నుంచి ఆ నెల 25 వరకు వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్స్‌ అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!