ఏలూరులో సొమ్మసిల్లి పడిపోతున్న చిన్నారులు.. ఆసుపత్రిలో చేరిన 23 మంది పిల్లలు

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లో ఉన్నట్టుండి చిన్నారులు సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఎం జరుగుతుందో తెలియక చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏలూరులో సొమ్మసిల్లి పడిపోతున్న చిన్నారులు.. ఆసుపత్రిలో చేరిన 23 మంది పిల్లలు
Follow us

|

Updated on: Dec 05, 2020 | 8:49 PM

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లో ఉన్నట్టుండి చిన్నారులు సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఏం జరుగుతుందో తెలియక చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జ్వాలా పహా రేశ్ర స్వామి ఆలయప్రాంతంలో పిల్లల్లో మూర్ఛ లక్షణాలు కనిపించడం కలకలం రేపుతోంది. వరసగా చిన్నారులు అస్వస్థతకు గురవుతున్నారు. పిల్లలను ఏలూరు ఆసుపత్రికి తరలించారు. మూర్చ కేసులపై మంత్రి ఆళ్లనాని స్పందించారు. ప్రత్యేక వైద్య బృందాలతో ఇంటింటి సర్వే చేయాలని మంత్రి ఆదేశించారు. ఆసుపత్రిలో చిన్నారులను ఆళ్ల నాని పరామర్శించారు. చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరినట్టుగా ఆయన తెలిపారు. ఇప్పటికి 23 మంది చిన్నారులు ఆసుపత్రిలో చేరారని, మూర్ఛకు కారణాలను వైద్యుల ద్వారా తెలుసుకుంటున్నామని ఆళ్లనాని అన్నారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే

మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!

కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?

వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!