కరోనా కాలంలో.. టెస్లాలో కొత్తగా 64 వేల మందికి ఉపాధి..!

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. కరోనా నేపథ్యంలో నష్టాల నుంచి తేరుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు

కరోనా కాలంలో.. టెస్లాలో కొత్తగా 64 వేల మందికి ఉపాధి..!
Follow us

| Edited By:

Updated on: Aug 01, 2020 | 5:47 PM

Elon Musk: దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. కరోనా నేపథ్యంలో నష్టాల నుంచి తేరుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలన్ మస్క్ మాత్రం మరో నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది చివరి నాటికి కొత్తగా 64 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని భావించాడు. వివిధ దేశాల్లో మొదలుపెట్టబోతున్న ప్రాజెక్టులకు సంబంధించి ఈ రిక్రూట్ మెంట్ జరపాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాడు.

Read More:

కరోనా ఎఫెక్ట్: మెరుగైన సేవలకోసం.. 104 కాల్‌ సెంటర్  

మొబైల్‌ ఫోన్‌కే కరోనా పరీక్ష ఫలితాలు.. ఓటీపీ వచ్చాకే శాంపిళ్ల సేకరణ