విద్యుత్ సంస్థల్లో కొలువుల జాతర.. త్వరలో “డిస్కం”ల భర్తీ

హైదరాబాద్‌లోని విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థల్లో మొత్తం 3,195 ఉద్యోగ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి త్వరలో ప్రకటనలు జారీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తర, దక్షిణ డిస్కంలలో కలిపి 4,553 జూనియర్ లైన్ మెన్ పోస్టులు, 11,095 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఉత్తర డిస్కంలో ఉన్న ఖాళీల భర్తీకి నియామక ప్రక్రియ దాదాపు చివరికి వచ్చిందని.. […]

విద్యుత్ సంస్థల్లో కొలువుల జాతర.. త్వరలో డిస్కంల భర్తీ
Follow us

| Edited By:

Updated on: Aug 29, 2019 | 1:42 PM

హైదరాబాద్‌లోని విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థల్లో మొత్తం 3,195 ఉద్యోగ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి త్వరలో ప్రకటనలు జారీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తర, దక్షిణ డిస్కంలలో కలిపి 4,553 జూనియర్ లైన్ మెన్ పోస్టులు, 11,095 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఉత్తర డిస్కంలో ఉన్న ఖాళీల భర్తీకి నియామక ప్రక్రియ దాదాపు చివరికి వచ్చిందని.. త్వరలో నియామక పత్రాలు అందజేస్తామని ఉత్తర డిస్కం సీఎండీ అన్నమనేని గోపాలరావు తెలిపారు. ఇక దక్షిణ డిస్కం పరిధిలో ఉన్న ఖాళీలకు ఏర్పాట్లు చేస్తున్నామని సీఎండీ రఘుమారెడ్డి చెప్పారు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..