Identity card for voting: కచ్చితంగా ప్రతీ ఓటరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి.. ఓటేయాలంటే.. వీటిలో ఏదో ఒకటి తప్పనిసరి..

తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎఫిక్ కార్డుతో సహా 18 రకాల గుర్తింపు కార్డులకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది.

Identity card for voting: కచ్చితంగా ప్రతీ ఓటరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి.. ఓటేయాలంటే.. వీటిలో ఏదో ఒకటి తప్పనిసరి..
Follow us

|

Updated on: Apr 30, 2021 | 7:52 AM

Every Voter Know this: తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎఫిక్ కార్డుతో సహా 18 రకాల గుర్తింపు కార్డులకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఈ కార్డుల్లో ఫొటోతో పాటు చిరునామా సరిగా ఉండాలని పేర్కొంది.

☛ ఆధార్‌ కార్డు ☛ పాస్‌పోర్ట్ ☛ డ్రైవింగ్ లైసెన్స్ ☛ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ కార్డు ☛ పాన్‌కార్డు ☛ బ్యాంక్ పాస్ బుక్ ☛ ఉపాధి హామీ బుక్ ☛ ఈఎస్‌ఐ కార్డు ☛ పింఛన్ కార్డు ☛ రేషన్‌ కార్డు ☛ కులం సర్టిఫికెట్ ☛ స్వాతంత్ర్య సమరయోధుడి కార్డు ☛ ఆయుధ లైసెన్స్ కార్డు ☛ వికలాంగ సర్టిఫికెట్ ☛ పట్టాదారు పాస్ పుస్తకం ☛ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల గుర్తింపు కార్డులు

తదితర ఫోటో గుర్తింపు కార్డులు అధికారులకు చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.అయితే, ఓటరు జాబితాలో ఓటరుగా నమోదైతేనే ఇందులోని ఏదైనా ఒక కార్డును చూపి ఓటు వేసుకోవచ్చు. లేదంటే ఎన్నికల అధికారులు తిరస్కరిస్తారు.

అలాగే, వార్డులలో పంచే ఓటర్ స్లిప్‌లు కూడా ఓటుకు ప్రామాణికం కాదు అది కేవలం ఓటర్‌కు సంబంధించిన చిరునామా, ఇతర వివరాలను మాత్రమే తెలియజేస్తుంది. కనుక నగరవాసులు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్ స్లిప్‌తో పాటుగా పైన గుర్తించబడిన ఏదేని ఒక కార్డును తప్పనిసరిగా తీసుకొని పోలింగ్ కేంద్రానికి వెళ్లాలి. లేదంటే ఓటు వేయడానికి అధికారులు అనర్హుడిగా ప్రకటిస్తారు. ఇది ప్రతి ఓటరు కచ్చితంగా తెలుసుకొని పాటించాలి.

Read Also…  Telangana Municipal Elections 2021 LIVE: మున్సి’పోల్స్’కు సర్వం సిద్ధం… ఐదు మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలో ఎన్నికలు

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..