దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్ ఫీవర్..!

Exit Poll Results, దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్ ఫీవర్..!

సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ ఇవాళ ముగియనుంది. దీనితో ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఈ ఎగ్జిట్ పోల్స్ కోసం దేశ ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.? ఎవరు అధికారంలోకి వస్తారు.? లాంటి ప్రశ్నలకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సమాధానం ఇవ్వనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *