మార్చి 15 తరువాతే ఎన్నికల షెడ్యూల్

లోక్‍సభ ఎన్నికల షెడ్యూల్ ఈ నెల తొలివారంలోనే వచ్చేస్తుందని అంతా భావించారు. కాని 15 తరువాతే షెడ్యూల్ రానుందని విశ్వసనీయ సమాచారం. గతఎన్నికల సమయంలో మార్చి 5నే షెడ్యూల్ వచ్చింది. ఈసారి మాత్రం దాదాపు పది రోజులపాటు ఆలస్యం అవుతోంది. దీనిపై రాజకీయ వర్గాల్లో రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. 2014లో ఎన్నికల షెడ్యూల్ వెలువడి, కొత్త లోక్‍సభ సమావేశాలు ప్రారంభం కావడానికి మూదు నెలల సమయం పట్టింది. ఇలా సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ వల్ల అభివృద్ధికి ఆటంకం […]

మార్చి 15 తరువాతే ఎన్నికల షెడ్యూల్
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2019 | 9:13 AM

లోక్‍సభ ఎన్నికల షెడ్యూల్ ఈ నెల తొలివారంలోనే వచ్చేస్తుందని అంతా భావించారు. కాని 15 తరువాతే షెడ్యూల్ రానుందని విశ్వసనీయ సమాచారం. గతఎన్నికల సమయంలో మార్చి 5నే షెడ్యూల్ వచ్చింది. ఈసారి మాత్రం దాదాపు పది రోజులపాటు ఆలస్యం అవుతోంది. దీనిపై రాజకీయ వర్గాల్లో రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. 2014లో ఎన్నికల షెడ్యూల్ వెలువడి, కొత్త లోక్‍సభ సమావేశాలు ప్రారంభం కావడానికి మూదు నెలల సమయం పట్టింది. ఇలా సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ వల్ల అభివృద్ధికి ఆటంకం అని ఈసీ భావిస్తున్నాట్ల తెలుస్తోంది.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు