మోదీకి దీటైన నాథుడే లేడు.!

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ తుది దశ పోలింగ్ జరుగుతోంది. ఇక ఈ దశలో అందరి దృష్టి ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గంపైనే ఉంది. వారణాసినే లోక్‌సభ స్థానంగా ఎంచుకున్న ప్రధాని మోదీకి గట్టి పోటీ ఎదురుకానుంది. ఈ స్థానం నుంచి మోదీతో పాటు మరో 25 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక్కడ మోదీకి ప్రధాన పోటీగా కాంగ్రెస్‌కు చెందిన అజయ్ రాయ్, ఎస్‌పి, బిఎస్‌పి కూటమి అభ్యర్థి శాలినీ యాదవ్ ఉన్నారు. మరోవైపు మోదీకి […]

మోదీకి దీటైన నాథుడే లేడు.!
Follow us

| Edited By: Srinu

Updated on: May 19, 2019 | 5:29 PM

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ తుది దశ పోలింగ్ జరుగుతోంది. ఇక ఈ దశలో అందరి దృష్టి ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గంపైనే ఉంది. వారణాసినే లోక్‌సభ స్థానంగా ఎంచుకున్న ప్రధాని మోదీకి గట్టి పోటీ ఎదురుకానుంది. ఈ స్థానం నుంచి మోదీతో పాటు మరో 25 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక్కడ మోదీకి ప్రధాన పోటీగా కాంగ్రెస్‌కు చెందిన అజయ్ రాయ్, ఎస్‌పి, బిఎస్‌పి కూటమి అభ్యర్థి శాలినీ యాదవ్ ఉన్నారు.

మరోవైపు మోదీకి వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల రైతులు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అందులో పలువురు నామినేషన్లు తిరస్కరణకు గురవడంతో.. తుది జాబితాలో ఇద్దరి రైతుల పేర్లు మాత్రమే ఉన్నాయి. అందులో 24వ అభ్యర్థిగా విశాఖపట్నంకు చెందిన మానవ్, 25వ అభ్యర్థిగా తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు సున్నం ఇస్తారి ఉన్నారు.

ఇది ఇలా ఉండగా మోదీ పాలన, ఆయన చరిష్మా, గత ఐదేళ్లలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులపై కమలం పార్టీ ధీమాగా ఉంది. ఈసారి కూడా గెలుపు మోదీదే అవుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.