ఏపీలో హోరాహోరీ పోరు ఉంటుంది- తులసీ రెడ్డి

ఏపీ ఎలక్షన్ వార్‌లో టీడీపీ-వైసీపీ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని జోస్యం చెప్పారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసీ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి రాదు అన్న విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. ఎవరు అధికారంలోకి వస్తారనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేనన్న తులసీ రెడ్డి..అన్ని జిల్లాల్లోనూ టీడీపీ-వైసీపీ పోటా పోటిగా తలపడ్డాయని పేర్కొన్నారు. టీవీ9 నిర్వహించే బిగ్ న్యూస్- బిగ్ డిబేట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే కొంచెం ఎడ్జ్ టీడీపీ వైపు ఉండే అవకాశాలు […]

ఏపీలో హోరాహోరీ పోరు ఉంటుంది- తులసీ రెడ్డి
Follow us

|

Updated on: Apr 11, 2019 | 7:32 PM

ఏపీ ఎలక్షన్ వార్‌లో టీడీపీ-వైసీపీ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని జోస్యం చెప్పారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసీ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి రాదు అన్న విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. ఎవరు అధికారంలోకి వస్తారనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేనన్న తులసీ రెడ్డి..అన్ని జిల్లాల్లోనూ టీడీపీ-వైసీపీ పోటా పోటిగా తలపడ్డాయని పేర్కొన్నారు. టీవీ9 నిర్వహించే బిగ్ న్యూస్- బిగ్ డిబేట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే కొంచెం ఎడ్జ్ టీడీపీ వైపు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. పెన్షన్స్, పసుపు-కుంకుమ వంటి సంక్షేమ పథకాలు టీడీపీకి అనుకూలించే అంశాలుగా  చెప్పారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!