ఈ పెద్దాయన డాన్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

వయస్సు దాదాపు డెబ్బై పైగానే ఉంటుంది. అయితేనేం.. నవయువకుడికి ఏం తీసిపోకుండా డాన్స్ చేశారు ఓ పెద్దాయన. అది కూడా ఇప్పటి సాంగ్‌కు కాదు.. 1951లో విడుదలైన అవారా చిత్రంలోని “ఘర్ ఆయా మేరా పార్దేసి” పాటపై.. అదిరిపోయే కిల్లర్ స్టెప్పులు చూస్తే.. అంతా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే.. ఆ లేటువయస్సులో కూడా కుర్రాడిలా ఎంతో ఉత్సాహంతో డాన్స్ చేశారాపెద్దాయన. దీనికి సంబంధించిన రెండు నిమిషాల క్లిప్ ఇప్పుడు.. ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. దీనిని హర్ష్ […]

ఈ పెద్దాయన డాన్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Follow us

| Edited By:

Updated on: Dec 16, 2019 | 6:09 AM

వయస్సు దాదాపు డెబ్బై పైగానే ఉంటుంది. అయితేనేం.. నవయువకుడికి ఏం తీసిపోకుండా డాన్స్ చేశారు ఓ పెద్దాయన. అది కూడా ఇప్పటి సాంగ్‌కు కాదు.. 1951లో విడుదలైన అవారా చిత్రంలోని “ఘర్ ఆయా మేరా పార్దేసి” పాటపై.. అదిరిపోయే కిల్లర్ స్టెప్పులు చూస్తే.. అంతా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే.. ఆ లేటువయస్సులో కూడా కుర్రాడిలా ఎంతో ఉత్సాహంతో డాన్స్ చేశారాపెద్దాయన. దీనికి సంబంధించిన రెండు నిమిషాల క్లిప్ ఇప్పుడు.. ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. దీనిని హర్ష్ గోయాంక్ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఓ ఫంక్షన్‌లో భాగంగా జరిగిన ప్రోగ్రాంలో.. ఈ వృద్ధుడు డాన్స్ చేశాడు. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న కొందరు వీడియో తీసి.. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. డాన్స్ చేస్తుంటే.. చుట్టూ ఉన్నవారు చప్పట్లు కోడుతూ.. అతడిని మరింత ఎంకరేజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది.