రియా చక్రవర్తి ఆదాయంపై ఈడీ ఇంటరాగేషన్

సుశాంత్ సింగ్ కేసులో ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఆదాయం, ఆర్ధిక లావాదేవీలు, పెట్టుబడులపై ఈడీ అధికారులు ఆమెను గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. అయితే చాలా ప్రశ్నలకు..

రియా చక్రవర్తి ఆదాయంపై ఈడీ ఇంటరాగేషన్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 11, 2020 | 4:34 PM

సుశాంత్ సింగ్ కేసులో ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఆదాయం, ఆర్ధిక లావాదేవీలు, పెట్టుబడులపై ఈడీ అధికారులు ఆమెను గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. అయితే చాలా ప్రశ్నలకు ఆమె సరైన సమాధానాలివ్వలేకపోయిందని అధికారులు తెలిపారు. ఉదాహరణకు 2017-18 లో తన ఆదాయం 18 లక్షలని రియా తెలిపిందని, అయితే 2018  మొదట్లో ఆమె ఫిక్స్ చేసిన ఆస్తులు 96 వేలు కాగా 2019 లో అది 9 లక్షలకు పెరిగిందని, దీంతో ఆ తరువాత ఇది 27 లక్షలయిందని వెల్లడయింది. కొన్ని కంపెనీలలో షేర్ హోల్డర్ గా ఉన్న రియా దాదాపు 34 లక్షలు పెట్టుబడి పెట్టిందని, అనంతరం 2018-19 లో ఇది  46 లక్షలకు పెరిగిందని ఈడీ ఆరాలో తెలిసింది. తన సొంత ఆదాయానికన్నా ఆమె ఫిక్స్ చేసిన మొత్తాలు  చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా వారు కనుక్కున్నారు.

అయితే ఈ ఆర్థిక లావాదేవీల గురించి తనకన్నా తన ఛార్టర్డ్ అకౌంటెంట్ కే బాగా తెలుసునని, ఆయననే ఈ వివరాలు అడగాలని రియా వారికి సూచించిందట . సినిమాలు, ఎంటర్ టైన్ మెంట్ బిజినెస్ ద్వారా తనకు లభించిన ఆదాయంతో తను ముంబైలో ఫ్లాట్ కొన్నానని రియా చెప్పినప్పటికీ అందుకు సంబంధించిన ఆధారాలను చూపలేకపోయినట్టు ఈడీ వెల్లడించింది.

లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??