Bank Cheating Case: ఎస్‌బీఐకి రూ.65 కోట్లు టోకరా పెట్టాడు.. ఐదేండ్ల నుంచి తప్పించుకు తిరిగాడు.. చివరికి అడ్డంగా దొరికిపోయాడు..

Bank Cheating Case: ఎస్ఐబీకి రూ.65 కోట్లు టోకరా పెట్టి ఐదేళ్ల నుంచి తప్పించుకు తిరుగుతున్న జయ్ అంబే గౌరి ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ నరేంద్ర..

Bank Cheating Case: ఎస్‌బీఐకి రూ.65 కోట్లు టోకరా పెట్టాడు.. ఐదేండ్ల నుంచి తప్పించుకు తిరిగాడు.. చివరికి అడ్డంగా దొరికిపోయాడు..
Follow us

|

Updated on: Jan 16, 2021 | 10:15 PM

Bank Cheating Case: ఎస్ఐబీకి రూ.65 కోట్లు టోకరా పెట్టి ఐదేళ్ల నుంచి తప్పించుకు తిరుగుతున్న జయ్ అంబే గౌరి ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ నరేంద్ర కుమార్‌ పటేల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. నరేంద్ర కుమార్ ఎస్‌బిఐ నుంచి రూ. 65 కోట్లు తీసుకుని మోసానికి పాల్పడినట్లు 2015లో ఈడీ అభియోగాలు మోపింది. దాంతో అతను విదేశాలకు పారిపోయాడు. తాజాగా నరేంద్ర కుమార్ పటేల్ ఇండియాకు రాగా.. అహ్మదాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్ ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విదేశాలకు పారిపోయిన నరేంద్ర కుమార్‌ కోసం సీబీఐ అధికారులు, ఈడీ అధికారులు మూడేళ్లుగా గాలిస్తున్నారు. తాజాగా అతను పట్టుబడటంతో రిమాండ్‌కు తరలించారు. నరేంద్ర కుమార్‌ను ఈడీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక దేశ వ్యాప్తంగా బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో చాలా మంది ప్రముఖ వ్యాపారవేత్తలు విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే.

Also read:

Chain Snatcher: అతనో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. బయటకు టిప్‌ టాప్‌గా కనిపిస్తాడు.. కానీ చేసే పనులు తెలిస్తే మాత్రం షాక్ అవుతారు..

Telangana: తెలంగాణ ఐ-హబ్‌, గుజరాత్ వీ-హబ్ మధ్య అవగాహన ఒప్పందం.. మంత్రి కేటీఆర్ కీలక కామెంట్స్..

సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..

మీరు తెలివైనవాళ్లా.. ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 'M'లు కనిపెట్టండి!

సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..

14 ఏళ్ల కెరీర్ ను రివ్యూ చేసుకున్న సమంత.! వైరల్ గా ఆమె మాటలు.

ఓరి మీ అభిమానం చల్లగుండా.. కారు గుల్ల చూశారుగా..!!

టీమిండియా వద్దంది.. ఐపీఎల్ అక్కున చేర్చుకుంది.. కట్ చేస్తే..

కల్లు తాగేందుకు వచ్చిన యువకుడు.. తిరిగి వెళ్తూ చేసిన ఘనకర్యానికి!

ఏపీ, తెలంగాణలో వచ్చే 3 నెలల్లో జరిగే ముఖ్యమైన పరీక్షల తేదీలు ఇవే

వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌ 'పాస్‌కీ' గురించి మీకు తెలుసా?

అతన్ని గుడ్డిగా నమ్మింది.. అందువల్లే సిల్క్ స్మిత బలైంది..
అతన్ని గుడ్డిగా నమ్మింది.. అందువల్లే సిల్క్ స్మిత బలైంది..
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!

వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.

రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో

సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.

డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!

ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.

ఫోన్ కోసం చంపేశారు.! విదేశీ మహిళ హత్య.. అదుపులో నిందితులు.

తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి హెన్నా అవసరం లేదు.. ఈ ఒక్కటి చాలు