స్నేహ భర్తకి ఈబీ షాక్.. రూ.70 వేల కరెంట్ బిల్ కట్టాల్సిందే..

ప్రముఖ సినీ నటి స్నేహ భర్త ప్రసన్నకు విద్యుత్ బోర్డు షాక్ ఇచ్చింది. ఆయన తండ్రి, మామగారి ఇళ్లకు ఏక మొత్తంగా రూ.70 వేల దాకా కరెంట్ బిల్లులు చెల్లించాలంటూ నోటీసులు వచ్చాయి. లాక్‌డౌన్ వలన విద్యుత్ బిల్లులు చెల్లింపుల విషయంలో..

స్నేహ భర్తకి ఈబీ షాక్.. రూ.70 వేల కరెంట్ బిల్ కట్టాల్సిందే..
Follow us

| Edited By:

Updated on: Jun 04, 2020 | 1:33 PM

ప్రముఖ సినీ నటి స్నేహ భర్త ప్రసన్నకు విద్యుత్ బోర్డు షాక్ ఇచ్చింది. ఆయన తండ్రి, మామగారి ఇళ్లకు ఏక మొత్తంగా రూ.70 వేల దాకా కరెంట్ బిల్లులు చెల్లించాలంటూ నోటీసులు వచ్చాయి. లాక్‌డౌన్ వలన విద్యుత్ బిల్లులు చెల్లింపుల విషయంలో గందరగోళం జరిగిన విషయం తెలిసిందే కదా. కొందరు ఆన్‌లైన్‌లో చెల్లించినప్పటికీ, మరికొందరు కట్టకుండానే ఉంటున్నారు. అయితే లాక్‌డౌన్ సడలింపులతో ఇప్పుడు మూడు నెలల బిల్లలు తీసి ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళ నటుడు ప్రసన్న ఫ్యామిలీకికు కూడా రూ.70 వేలు కట్టాలని విద్యుత్ బిల్లు వచ్చిందట.

ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. తమ ఇళ్లకు వచ్చిన విద్యుత్ బిల్లును చూసి ఆశ్చర్యపోయాను. రూ.70 వేల బిల్లు కట్టడానికి నాకు స్థోమత ఉంది. కానీ సామాన్యులు, మధ్య తరగతి వాళ్ల పరిస్థితి ఏంటి? మా ఇళ్లకి రెండు నెలలకి వచ్చే బిల్లు కంటే ఈ సారి వచ్చిన బిల్లు పది రెట్లు అధికంగా ఉందని అన్నారు ప్రసన్న. దీనిపై స్పందించిన విద్యుత్ ఉన్నతాధికారి లాక్‌డౌన్ వలన మీటర్‌లో తప్పులు దొర్లాయి. రీడింగ్ పున: పరిశీలించి కొత్త బిల్‌ని పంపిస్తామని స్పష్టం చేశారు.

Read More: 

ఫోన్లో 17 రకాల ఆర్టీఏ సేవలు.. ఇక నో ఆఫీస్..

బాలీవుడ్‌ మరో విషాదం.. ఆయన ఇక లేరు

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..