ఫసిఫిక్ మహాసముద్రంలో భూకంపం.. రిక్డర్ స్కేలుపై 6.4గా నమోదు

ఫసిఫిక్ మహా సముద్రంలో ఒక్కసారి అలజడి మొదలైంది. టోంగా సమీపంలో గురువారం భూకంపం సంభవించింది

ఫసిఫిక్ మహాసముద్రంలో భూకంపం.. రిక్డర్ స్కేలుపై 6.4గా నమోదు
Earthquake
Follow us

|

Updated on: Oct 01, 2020 | 10:54 AM

ఫసిఫిక్ మహా సముద్రంలో ఒక్కసారి అలజడి మొదలైంది. టోంగా సమీపంలో గురువారం భూకంపం సంభవించింది. గురువారం సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 6.4 గా నమోదైంది. లిఫుకా దీవులకు పశ్చిమాన పంగాయ్ గ్రామ సమీపంలో 35 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు చెప్పారు. అయితే, సముద్ర తీరంలో భూకంపం రావడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సునామీ వస్తుందేమోనని భయభ్రాంతులకు గురయ్యారు. అయితే,ఈ భూకంపం వల్ల సునామీ ముప్పు లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. టోంగాలో తరచూ భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుడు సంభవిస్తుంటాయి.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే

మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!

కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?

వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!