బ్రేకింగ్.. జమ్ముకశ్మీర్‌లో మరోసారి భూకంపం..

జమ్ముకశ్మీర్‌లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టార్‌ స్కేల్‌పై 4.4గా నమోదైంది. జమ్ముకశ్మీర్‌ నార్త్‌ఈస్ట్ల్‌కు 332 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

బ్రేకింగ్.. జమ్ముకశ్మీర్‌లో మరోసారి భూకంపం..
Earthquake
Follow us

| Edited By:

Updated on: Jun 27, 2020 | 7:01 PM

జమ్ముకశ్మీర్‌లో మరోసారి భూకంపం సంభవించింది. భూకంప తీవ్ర 4.4 మాగ్నిట్యూడ్‌గా నమోదైంది. జమ్ముకశ్మీర్‌ నార్త్‌ఈస్ట్‌కు 332 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 12.32 గంటలకు వచ్చింది.

కాగా, శుక్రవారం నాడు మేఘాలయలో కూడా భూప్రకంపనలు వచ్చాయి. రిక్టార్ స్కేల్‌పై 3.3గా నమోదైంది. మేఘాలయకు 79 కిలోమీటర్ల దూరంలోని తుర ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. గత కొద్ది రోజులుగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు.. ఢిల్లీ, కశ్మీర్ ప్రాంతాల్లో వరుస భూప్రకంపనలు వస్తున్నాయి.