ఇండోనేషియాలో భారీ భూకంపం..

ఇండోనేషియాను మరోసారి భూకంపం వణికించింది. భూకంప తీవ్రత మాగ్నిట్యూడ్ స్కేల్‌పై 6.8గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో పరుగులు తీశారు. గోరోన్తొలో ప్రావిన్స్‌కు దక్షిణాన 280 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో 343 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు గుర్తించారు. అయితే.. ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇండోనేషియాలో భారీ భూకంపం..
Follow us

| Edited By:

Updated on: Apr 13, 2019 | 7:36 AM

ఇండోనేషియాను మరోసారి భూకంపం వణికించింది. భూకంప తీవ్రత మాగ్నిట్యూడ్ స్కేల్‌పై 6.8గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో పరుగులు తీశారు. గోరోన్తొలో ప్రావిన్స్‌కు దక్షిణాన 280 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో 343 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు గుర్తించారు. అయితే.. ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!

30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..

క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?

సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..

టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు

పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.

జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..

మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!

శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.

బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..