Breaking: ఇకపై వారికి ప్రత్యేక పాసులు అవసరం లేదు: తెలంగాణ పోలీసులు

ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి ఇక నుంచి డీజీపీ కార్యాలయం నుండి పాసులు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ పోలీసులు తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహరాష్ట్ర రాష్ట్రాలకు ప్రయాణించే వారు మాత్రం తమ పేర్లను అక్కడి ప్రభుత్వాల యాప్‌లలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పోలీసులు అన్నారు. కాగా తెలంగాణ నుంచి అంతర రాష్ట్రాలకు వెళ్లే వారి కోసం ఇప్పటి వరకు డీజీపీ కార్యాలయం ప్రత్యేకంగా పాసులు జారీ చేసేది. తాజాగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా […]

Breaking: ఇకపై వారికి ప్రత్యేక పాసులు అవసరం లేదు: తెలంగాణ పోలీసులు
Follow us

| Edited By:

Updated on: Jun 02, 2020 | 7:18 PM

ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి ఇక నుంచి డీజీపీ కార్యాలయం నుండి పాసులు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ పోలీసులు తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహరాష్ట్ర రాష్ట్రాలకు ప్రయాణించే వారు మాత్రం తమ పేర్లను అక్కడి ప్రభుత్వాల యాప్‌లలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పోలీసులు అన్నారు. కాగా తెలంగాణ నుంచి అంతర రాష్ట్రాలకు వెళ్లే వారి కోసం ఇప్పటి వరకు డీజీపీ కార్యాలయం ప్రత్యేకంగా పాసులు జారీ చేసేది. తాజాగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా అంతర రాష్ట్ర ప్రయాణాలకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు ట్రాన్స్ పోర్ట్ పాసులను పోలీసు శాఖ నిలిపి వేసింది. ఇక తెలంగాణకు వచ్చే వాహనాలకు కూడా పాస్‌లు అడగడం లేదు.

Read This Story Also: పాపులర్ సీఎంల లిస్ట్.. నాలుగో స్థానంలో వైఎస్ జగన్..!

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!